Viral Video: సింహానికే షాకిచ్చిన జింకపిల్ల.. ఫిదా అవుతున్ననెటిజన్లు.. వీడియో
సింహం.. మృగరాజుగా పిలవబడే ఈ సింహం వేట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరే జంతువు సింహంతో పోటీపడలేవు. అంతటి మృగరాజుకే ఝలక్ ఇచ్చిందో జింకపిల్ల. రెప్పపాటులో సింహానికి షాకిచ్చి పారిపోయింది..
సింహం.. మృగరాజుగా పిలవబడే ఈ సింహం వేట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరే జంతువు సింహంతో పోటీపడలేవు. అంతటి మృగరాజుకే ఝలక్ ఇచ్చిందో జింకపిల్ల. రెప్పపాటులో సింహానికి షాకిచ్చి పారిపోయింది.. ఇప్పడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సింహం వేట గురించి అందరికీ తెలిసిన విషయమే.. మరే జంతువు కూడా మృగరాజుతో పోటీ పడేందుకు సాహసించవు. సింహం పంజా పవర్‌కు ఇదే నిదర్శనం. అందుకే సింహాన్ని అడవి రారాజు అని అంటారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Satellite Internet: ఇకపై జెట్ స్పీడులో ఇంటర్నెట్ సేవలు.. మారుమూల పల్లెల్లోనూ నెట్ పరుగులు.. వీడియో
అందుబాటులోకి రానున్న కొత్త టెక్నాలజీ.. ఇంటర్నెట్ లేకున్నా డెబిట్ కార్డు వాడవచ్చు.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos