Satellite Internet: ఇకపై జెట్‌ స్పీడులో ఇంటర్నెట్ సేవలు.. మారుమూల పల్లెల్లోనూ నెట్‌ పరుగులు..  వీడియో

Satellite Internet: ఇకపై జెట్‌ స్పీడులో ఇంటర్నెట్ సేవలు.. మారుమూల పల్లెల్లోనూ నెట్‌ పరుగులు.. వీడియో

Phani CH

|

Updated on: Sep 11, 2021 | 9:42 AM

ఎలన్ మస్క్ కంపెనీ స్టార్‌లింక్ హై-స్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్ త్వరలో భారతదేశంలో కూడా అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి రెగ్యులేటరీ నుంచి ఆమోదం కోసం ప్రక్రియ కొనసాగుతోంది.

ఎలన్ మస్క్ కంపెనీ స్టార్‌లింక్ హై-స్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్ త్వరలో భారతదేశంలో కూడా అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి రెగ్యులేటరీ నుంచి ఆమోదం కోసం ప్రక్రియ కొనసాగుతోంది. ఎలన్‌ మస్క్ స్వయంగా దీనిని సూచించారు. ఈ సేవ అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్ పొందవచ్చు. హై-స్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్ త్వరలో భారతదేశంలో కూడా అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి రెగ్యులేటరీ ఆమోదం కోసం ప్రక్రియ కొనసాగుతోంది. ఎలన్‌ మస్క్ స్వయంగా దీనిని వెల్లడించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: అందుబాటులోకి రానున్న కొత్త టెక్నాలజీ.. ఇంటర్నెట్‌ లేకున్నా డెబిట్‌ కార్డు వాడవచ్చు.. వీడియో

Nivetha Thomas: నివేదా చేసిన పనికి ఫ్యాన్స్‌ షాక్‌.. ఏంచేసిందంటే..?? వీడియో