Dangerous Dish: ప్రపంచంలోనే ప్రాణాంతకమైన వంటకం ఇదే !! చస్తారని తెలిసినా తింటారట !! వీడియో
ఒక్కో ప్రాంతంలో ఒక్కో వంటకం ఫేమస్..అందుకే చాలా మంది భోజనప్రియులు... దేశవిదేశాలు తిరుగుతూ వారికి నచ్చిన ఇష్టమైన ఆహార పదార్థాలన్నింటినీ రుచి చూస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు..
ఒక్కో ప్రాంతంలో ఒక్కో వంటకం ఫేమస్..అందుకే చాలా మంది భోజనప్రియులు… దేశవిదేశాలు తిరుగుతూ వారికి నచ్చిన ఇష్టమైన ఆహార పదార్థాలన్నింటినీ రుచి చూస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు..ఇటీవల కాలంలో మరికొందరైతే ఆ ఫుడ్ కి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ డబ్బులు కూడా సంపాదించుకుంటున్నారు. అయితే ఇలాంటి భోజన ప్రియులు ఒక వంటకం గురించి తప్పక తెలుసుకోవాలి..ఎందుకంటే..ఇది తింటే చనిపోయే ప్రమాదం ఉంది. ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్న వారు మాత్రమే ఈ వంటకాన్ని రుచి చూస్తారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
వాట్సాప్‌లో రూ. 500 ‘నకిలీ’ నోటు వీడియో.. వణికిపోతున్న వ్యాపారులు !! వీడియో
రూ. 50 వేలు దొరికాయి !! ఈ చిన్నారులు ఏం చేశారో చూడండి !! వీడియో
అమరభారతి.. 48 ఏళ్లుగా ఎత్తిన చెయ్యి దించని సాధువు !! వీడియో
Vrial Video: వింత జంట.. అడవిలో టెంట్‌కింద.. !! వీడియో
Viral Video: దండం పెడతా సార్.. నన్ను ఇంటికాడ దింపండి.. సీరియల్ చూడాలి !! వీడియో
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

