Crocodile vs boy: మొసలికి చుక్కలు చూపించాడు .. 14 ఏళ్ల సాహస బాలుడు.. వైరల్ వీడియో..
ఓ 14 ఏళ్ల బాలుడు మొసలి దాడి నుంచి తప్పించుకున్నాడు. మృత్యుంజయుడిగా తిరిగి వచ్చిన అతని ధైర్యాన్ని స్థానికులు మెచ్చుకుంటున్నారు. ఒడిశాలోని కేంద్రపరా జిల్లాలో జరిగిన ఘటన అందరినీ షాక్ అయ్యేలా చేసింది.
ఓ 14 ఏళ్ల బాలుడు మొసలి దాడి నుంచి తప్పించుకున్నాడు. మృత్యుంజయుడిగా తిరిగి వచ్చిన అతని ధైర్యాన్ని స్థానికులు మెచ్చుకుంటున్నారు. ఒడిశాలోని కేంద్రపరా జిల్లాలో జరిగిన ఘటన అందరినీ షాక్ అయ్యేలా చేసింది.బాలుడు సాహు .. కణి నదిలో తన స్నేహితులతో కలిసి స్నానం చేస్తుండగా మొసలి ప్రత్యక్షమైంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ, సాహూని ఈడ్చుకుని నీటిలోకి లాక్కెల్ళింది. కానీ సాహూ తన ప్రాణాలను కాపాడుకునే క్రమంలో మొసలితో ధైర్యంగా పోరాడాడు. ఒక్కసారిగా ఎటాక్ చేసిన మొసలిపై బాలుడు కూడా మెరుపు దాడి చేశాడు. మీదపడ్డ మొసలి నుదిటిపై బలంగా పిడిగుద్దులు గుద్దాడు. అంతే బలంగా కంటిపైనా దాడి చేశాడు. బాలుడి చేతి దెబ్బకు మొసలి పట్టు విడిచింది. వెంటనే అతడు దానికి దూరంగా తప్పించుకుని ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చాడు. స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డ బాలుడిని కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి నిలకడగా ఉంది. కాగా.. బితార్కానికా నేషనల్ పార్క్ పరిసర ప్రాంతాల మొసళ్ళు ఒక నెలరోజుల వ్యవధిలోనే దాడి చేసి ఇద్దరిని చంపేసాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
దారుణం.. తనకంటే అందంగా ఉన్నారని.. అలా ఎలా చేసింది.. బాబోయ్
బాబోయ్.. ప్రసూతి ఆస్పత్రిలో ఎలుకలు
కోటి రూపాయల ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కథ కంచికేనా?
మెట్రో రైలు .. ట్రాక్పై నడిచిన ప్రయాణికులు
డిగ్రీ కన్నా నేర్చుకోవాలనే ఆసక్తి ముఖ్యం..
పేదల ఊటీ.. మన సిక్కోలు మూడు రోజులుగా ఆహ్లాద వాతావరణం
మరీ.. పిన్నీసుతో ఎలారా బాబు.. ఇవి మరీ అంత వీకా..

