Viral Video: మాకు దక్కనిది ఇంకెవ్వరికీ చిక్కనివ్వం.. అంటున్న మొసళ్లు
ఏదైనా ఒక వస్తువు కోసమో.. పిల్లలయితే ఆహారం కోసమో పోటీ పడటం మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ కొన్ని మొసళ్లు ఒక చిన్న చేపకోసం పోటీపడ్డాయి. తాజాగా ఈ మొసళ్లకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఏదైనా ఒక వస్తువు కోసమో.. పిల్లలయితే ఆహారం కోసమో పోటీ పడటం మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ కొన్ని మొసళ్లు ఒక చిన్న చేపకోసం పోటీపడ్డాయి. తాజాగా ఈ మొసళ్లకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి అందరూ తెగ నవ్వుకుంటున్నారు. పాపం మొసలి నోటికందిన చేపను.. సాటి మొసళ్లే దక్కకుండా చేశాయంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. దీనిలో మొసళ్ల మధ్యకు ఓ చేప వచ్చి పడింది. ఈ క్రమంలో ఓ మొసలి దానిని ఎలాగైనా స్వాహా చేయాలనుకుంది. కానీ సాటి మొసళ్లు.. తన ఆశలపై నీళ్లు చల్లుతాయి. ఈ 14-సెకన్ల వీడియోలో మొసళ్లు నీటిలో నుంచి బయటకు వచ్చి సేదతీరుతుంటాయి. వాటి మధ్యన ఒక చేప కూడా ఉంది. ఆరెంజ్ కలర్‌లో ఉన్న ఆ చిన్ని చేప భూమిపై గెంతులేస్తూ నీటి గుంతలోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది.
Also Watch:
Macharla Niyojaka Vargam: మళ్లీ అదే తప్పు చేస్తున్న నితిన్ !! ఇమేజ్ డ్యామేజ్ !!
RRR: ఆర్ఆర్ఆర్ ఆ ఒక్కరోజే రికార్డ్స్ స్థాయిలో కలెక్షన్స్ !!
RRRలో నటించినందుకు గర్వపడుతున్నా !! ఎన్టీఆర్ ఫస్ట్ టైం ఎమోషనల్ !!
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

