ఇళ్ల మధ్య ప్రత్యక్షమైన అతి పెద్ద మొసలి.. భయంతో జనం పరుగులు

|

Sep 02, 2022 | 8:47 AM

మొసలి గురించి అందరికీ తెలిసిందే. అది భూమిమీదకంటే నీళ్లలో ఉన్నప్పుడే ఎక్కువ శక్తి కలిగి ఉంటుంది. నీళ్లలో ఉండగా దానిని ఎంతటి బలమైన జంతువుకూడా గెలవలేదు.

మొసలి గురించి అందరికీ తెలిసిందే. అది భూమిమీదకంటే నీళ్లలో ఉన్నప్పుడే ఎక్కువ శక్తి కలిగి ఉంటుంది. నీళ్లలో ఉండగా దానిని ఎంతటి బలమైన జంతువుకూడా గెలవలేదు. నీళ్లలో ఉన్న మొసలి జోలికి పొరబాటును ఏ జంతువైనా వెళ్లిందో.. దాని ఆయుష్షు మూడినట్టే. అంతటి భయంకరమైన మొసలి జనావాసాల్లో ప్రత్యక్షమైతే.. అదీ ఇళ్లమధ్య.. అవును.. ఉత్తరప్రదేశ్‌లో అలాంటి ఘటనే జరిగింది. ఉత్తర‌ప్రదేశ్‌లో ఇటీవ‌ల కురిసిన‌ వర్షాలకు శివకుటి గ్రామంలోని నివాస ప్రాంతంలోకి మొసలి కొట్టుకొని వ‌చ్చింది. పాతబస్టాండ్ సమీపంలోని ఓ కాలనీలో ఈ మొస‌లి క‌నిపించింది. ఇళ్లమధ్యలో అంత పెద్ద మొసలిని చూసి స్థానికులు హడలిపోయారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన స్థానిక మాధవ్ నేషనల్ పార్క్‌కు చెందిన రెస్క్యూ టీమ్ మొసలిని బంధించేందుకు శతవిధాలా ప్రయత్నించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అక్కడ భక్తుల కోర్కేలు తీర్చకపోతే దేవతలకు శిక్షలు.. ఎందుకంటే ??

వేగంగా వస్తున్న లోకల్ ట్రైన్.. పట్టాలపై మహిళ పరుగులు.. ఆ తర్వాతే అసలైన ట్విస్ట్ !!

Viral: వామ్మో !! రెండు మొసళ్ల మధ్య ఫైట్‌ ఎప్పుడైనా చూశారా ??

Nikhil: పవన్ కోసం తీసుకున్న ఒక్క నిర్ణయం.. ఈ హీరోను నిలబెడుతోంది

Pawan Kalyan: దిమ్మతిరిగేలా చేస్తున్న పవన్‌ మేనియా..

 

Published on: Sep 02, 2022 08:47 AM