తిరుపతి జిల్లా చియ్యవరంలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన
తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం చియావరంలో ఒక వ్యక్తి మద్యం మత్తులో కట్లపామును చంపి, దాని పక్కనే నిద్రపోయాడు. ఉదయం కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించారు. వెంకటేష్ అనే ఆ వ్యక్తి ప్రస్తుతం రూయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం చియావరంలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. మద్యం సేవించి మత్తులో ఉన్న వెంకటేష్ అనే వ్యక్తి ఒక కట్లపామును కోరికతో చంపాడు. పామును చంపిన తర్వాత, ఆ పామును తన పక్కనే పెట్టుకొని రాత్రంతా నిద్రపోయాడు. ఉదయం అతని కుటుంబ సభ్యులు అతన్ని ఆ పరిస్థితిలో చూసి ఆందోళన చెందారు. వెంటనే అతన్ని రూయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంకటేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన స్థానికులను కలచివేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hyderabad Rains: హైదరాబాద్ లో వరదలకు ఇంకెందరు బలవ్వాలి
Yadadri Bhuvanagiri: చిన్నేటి వాగు వరదలో కొట్టుకుపోయిన యువకుడు
హాట్ టాపిక్‌గా డొనాల్డ్ ట్రంప్ 12 అడుగుల విగ్రహం
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

