Viral Video: గోల్ఫిస్టిక్‌ను ఈజీగా విరిచేసిన పీత !! నెట్టింట వీడియో వైరల్
సముద్ర ప్రాంతాలలో తిరిగే పీతల కంటే కొన్ని పీతల శరీరం చాలా పెద్దగా ఉంటుంది. చూసేందుకు భయంకరంగా ఉంటుంది. అలాంటి పీతను రాకాసిపీతలని పిలుస్తుంటారు.
సముద్ర ప్రాంతాలలో తిరిగే పీతల కంటే కొన్ని పీతల శరీరం చాలా పెద్దగా ఉంటుంది. చూసేందుకు భయంకరంగా ఉంటుంది. అలాంటి పీతను రాకాసిపీతలని పిలుస్తుంటారు. ఈ రకమైన పీతలో మైదాన ప్రాంతాల్లో కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసిస్తుంటాయి. ఈ బలమైన పీతలు ఆస్ట్రేలియా దీవుల్లో ఎక్కువ సంఖ్యలో నివసిస్తుంటాయి. అయితే తాజాగా ఓ పీత స్టామినా చూసి, బిత్తిరైండు ఓ వ్యక్తి. ఇక క్రిస్మస్ దీవుల్లో రాకాసి పీతల అధికంగా నివసిస్తుంటాయి. ఈ దీవులకు చెందిన పాల్ అనే వ్యక్తికి ఒక పెద్ద పీత కంటపడింది. ఆయన అతి పెద్ద పీతను గోల్ఫ్ క్లబ్‌తో చివరన పట్టుకున్నాడు. ఐరన్‌తో తయారు చేసిన బలమైన గోల్ఫ్ స్టిక్‌లను సైతం పీత విరిచేసిందంటే దానికి ఎంత బలం ఉంటుందో అర్థమైపోతుంది.
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

