బైక్ పై ప్రేమ జంట బరితెగింపు.. మండిపడుతున్న నెటిజన్లు
కొంత మంది ప్రేమికులు అందరిముందు రొమాన్స్ చేయడం అనేది గొప్ప కార్యం అన్నట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఈ నేపథ్యంలో బైక్‌పై వెళ్తూ రొమాన్స్ చేస్తున్నవారి వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ యువకుడు బైక్ నడుపుతుండగా.. అతనితో ఉన్న యువతి..
కొంత మంది ప్రేమికులు అందరిముందు రొమాన్స్ చేయడం అనేది గొప్ప కార్యం అన్నట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఈ నేపథ్యంలో బైక్‌పై వెళ్తూ రొమాన్స్ చేస్తున్నవారి వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ యువకుడు బైక్ నడుపుతుండగా.. అతనితో ఉన్న యువతి పెట్రోల్ ట్యాంక్ పై కూర్చుని సదరు యువకుడిని కౌగిలించుకుని రొమాన్స్ చేస్తోంది. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్ ఇందిరాపురం ప్రాంతంలో జరిగిన ఘటన వైరల్ కాగా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోతిపై 21వేల రివార్డ్.. మోస్ట్ వాంటెడ్ మంకీ చిక్కిందా
దొంగతనం పేరుతో సొంత బంధువులే చిత్రహింసలు పెట్టి చంపేశారు.
చుట్టూ చీకటి.. నడి సముద్రం..11 గంటల పాటు ప్రాణాలతో పోరాటం
ఫుల్గా తాగి సైన్ బోర్డు ఎక్కి పుషప్స్.. మాములుగా ఉండదు మరి..
రూ. 5.7 కోట్ల వాచ్ మెడకు పెట్టుకొని క్యాట్ వాక్
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

