నెట్టింట తొలిరాత్రి వీడియో షేర్ చేసిన కొత్త జంట !!
ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి అందరూ డిఫరెంట్ వీడియోలు షూట్ చేస్తూ ట్రెండింగ్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి అందరూ డిఫరెంట్ వీడియోలు షూట్ చేస్తూ ట్రెండింగ్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. డ్యాన్స్ నుంచి పార్టీల వరకు తమ కుటుంబ సభ్యుల వీడియోలను అప్‌లోడ్ చేసేస్తుంటారు. అయితే కొంత మంది హద్దులు దాటుతున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో చర్చనీయాంశమైంది. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది. అందులోనూ ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ క్షణాన్ని తమ జీవితాంతం గుర్తుంచుకోవడానికి భిన్నంగా జరుపుకోవాలని కోరుకుంటారు. అయితే ఓ జంట, వివాహం వీడియోతో పాటు తమ తొలి రాత్రి వీడియోను నేరుగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో ఇద్దరూ పెళ్లి దుస్తుల్లో ఉన్నారు. పెళ్లికూతురు నగలు తీసేయడం, వరుడు ఆమెకు సాయం అందించడం.. భర్త ఆమెను కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం.. చూస్తుంటేనే చిరాకు తెప్పించేలా ప్రవర్తించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యజమానిపై అలక.. ఇంటి పైకెక్కిన ఆవు !! ఆతర్వాత..
‘నాటు నాటు’ క్రెడిట్ ఎవరికి ?? జక్కన్న దిమ్మతిరిగే ఆన్సర్ !!
కాళ్ల వరకూ వచ్చిన అవకాశం.. చావుతో ఆగిపోయింది !!
Hansika Motwani: ప్రేమించా.. శింబుతో బ్రేకప్.. అసలు నిజాలు చెప్పిన హన్సిక
అందులో ఉంది నేను కాదు.. అసభ్యకర వీడియోలపై స్పందించిన నటి..
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

