Corrupted Officer: నెల జీతం రూ.45వేలు.. ఆస్తులు మాత్రం రూ.10 కోట్లు.. ఎలా దొరికాడబ్బా.!
మధ్యప్రదేశ్ ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఓ చిరుద్యోగికి 10 కోట్ల రూపాయలకుపైగా విలువైన ఆస్తులను చూసి అధికారులు విస్తుపోయారు. లోకాయుక్త దాడుల్లో ఈ విషయం వెలుగు చూసింది. మెడికల్ డిపార్ట్‌మెంట్‌లో షాప్ కీపర్‌గా పనిచేస్తూ నెలకు 45 వేల వేతనం పొందుతూ రిటైర్ అయిన అష్పక్ అలీ ఇంట్లో తాజాగా నిర్వహించిన దాడుల్లో 46 లక్షల విలువైన బంగారం, వెండితోపాటు 20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
మధ్యప్రదేశ్ ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఓ చిరుద్యోగికి 10 కోట్ల రూపాయలకుపైగా విలువైన ఆస్తులను చూసి అధికారులు విస్తుపోయారు. లోకాయుక్త దాడుల్లో ఈ విషయం వెలుగు చూసింది. మెడికల్ డిపార్ట్‌మెంట్‌లో షాప్ కీపర్‌గా పనిచేస్తూ నెలకు 45 వేల వేతనం పొందుతూ రిటైర్ అయిన అష్పక్ అలీ ఇంట్లో తాజాగా నిర్వహించిన దాడుల్లో 46 లక్షల విలువైన బంగారం, వెండితోపాటు 20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అలీ వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టు సమాచారం అందుకున్న లోకాయుక్త ఈ దాడులు నిర్వహించింది. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.
భోపాల్‌లోని ఆయన ఇంట్లో మాడ్యులర్ కిచెన్, లక్షల రూపాయల విలువైన షాండ్లియర్, ఖరీదైన సోఫాలు, షో కేస్‌లు, రిఫ్రిజిరేటర్లు, టీవీ ఉన్నాయి. అలీ గతంలో రాజ్‌గఢ్‌లోని జిల్లా ఆసుపత్రిలో స్టోర్ కీపర్‌గా పనిచేసినట్టు లోకాయుక్త ఎస్పీ తెలిపారు. ఆయన ఆస్తుల విలువ 10 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అలీ భార్య, కుమారుడు, కుమార్తె పేరిట ఉన్న కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన 16 స్థిరాస్తుల పేపర్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు నాలుగు భవనాలు, ఒక నిర్మాణంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ డాక్యుమెంట్స్ దొరికాయి. అంతేకాదు, మూడంతస్తుల భవనంలో ఓ పాఠశాలను కూడా నిర్వహిస్తున్నట్టు గుర్తించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

