Tirupati: తిరుమలలో బాలుడి కిడ్నాప్‌కు షాకింగ్ కారణం.! కిడ్నాపర్ దేవి అరెస్ట్.

తిరుమలలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్ కథకు పోలీసులు శుభం కార్డు వేశారు. కిడ్నాప్ జరిగిన 24 గంటల్లోనే మహిళను అరెస్టు చేసి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇక కిడ్నాప్ చేసిన మహిళ బాలుడి కిడ్నాప్ గురించి చెప్పిన విషయాలు విన్న పోలీసులు సైతం అవాక్కయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. తెలంగాణ గద్వాల జిల్లా ఐజకు చెందిన నగేష్, పరిమళ దంపతులకు ఇద్దరు కుమారులు.

Tirupati: తిరుమలలో బాలుడి  కిడ్నాప్‌కు షాకింగ్ కారణం.! కిడ్నాపర్ దేవి అరెస్ట్.

|

Updated on: Mar 13, 2024 | 6:58 PM

తిరుమలలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్ కథకు పోలీసులు శుభం కార్డు వేశారు. కిడ్నాప్ జరిగిన 24 గంటల్లోనే మహిళను అరెస్టు చేసి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇక కిడ్నాప్ చేసిన మహిళ బాలుడి కిడ్నాప్ గురించి చెప్పిన విషయాలు విన్న పోలీసులు సైతం అవాక్కయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. తెలంగాణ గద్వాల జిల్లా ఐజకు చెందిన నగేష్, పరిమళ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఆరేళ్ల అక్షయ్ కాగా, చిన్న కుమారుడు మూడేళ్ల అభినయ్. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి తిరుమలకు రాగా, వసతి గది దొరక్కపోవడంతో పిఏసీ 2లో వారు సేద తీరారు. అయితే కిడ్నాపర్‌ ఇజ్జాడ దేవి మొబైల్ ఫోన్‌తో అభినయ్ ను ఆడిస్తూ, తల్లిదండ్రుల కళ్ళుగప్పి అక్కడ నుంచి బాలుడిని కిడ్నాప్ చేసింది. బిడ్డ కనిపించడం లేదని గుర్తించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. కిడ్నాప్ చేసిన బాలుడిని ఒక జీపులో తిరుపతికి తీసుకువచ్చిన దేవి అక్కడినుంచి సంధ్య థియేటర్ రోడ్ లోకి వెళ్లి అక్కడున్న ఆర్టీసీ ఉద్యోగుల రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఆవుల ప్రభాకర్ యాదవ్ ను అద్దె గది కావాలని అడిగింది. ప్రభాకర్ యాదవ్ అద్దె గదులు పెద్దకాపు లే అవుట్ లో ఉంటాయని ఆ మహిళకు చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

మహిళ వెళ్లిన కొద్దిసేపటికే ఆర్టీసీ డిపో మేనేజర్ ద్వారా వాట్సాప్ లో కిడ్నాప్ వివరాలు చూసిన ప్రభాకర్ బాలుడికి గుర్తుపట్టి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పెద్దకాపు లేఔట్ లోని లాడ్జిలో ఉన్నట్టు అనుమానించిన పోలీసులు, అక్కడ గాలింపు చర్యలు చేపట్టి నిందితురాలిని, బాలుడిని పట్టుకున్నారు. బాలుడిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే బాలుడు కిడ్నాప్ గురించి మహిళ తనకు ఆడబిడ్డ ఉందని, మగపిల్లాడు లేక పెంచుకోవాలన్న ఉద్దేశంతో తిరుమల నుంచి బాలుడిని ఎత్తుకొచ్చినట్లు చెప్పింది. అయితే ఆ మహిళ వేరే వ్యక్తికి బాలుడిని ఇవ్వడానికి ప్రయత్నించిందని, అతను రావటం ఆలస్యం కావడంతోనే పోలీసులకు చిక్కిందని పోలీసులు వెల్లడించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us
ప్రతిరోజూ మెట్లు ఎక్కండి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..
ప్రతిరోజూ మెట్లు ఎక్కండి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..
హోమ్ లోన్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఆ బ్యాంకుల్లో తక్కువ వడ్డీ
హోమ్ లోన్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఆ బ్యాంకుల్లో తక్కువ వడ్డీ
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఆధార్-పాన్ లింక్ అయ్యిందా?
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఆధార్-పాన్ లింక్ అయ్యిందా?
మార్కెట్‌లోకి న్యూ ఈవీ బైక్ లాంచ్..లుక్స్‌తో పాటు సూపర్ మైలేజ్..!
మార్కెట్‌లోకి న్యూ ఈవీ బైక్ లాంచ్..లుక్స్‌తో పాటు సూపర్ మైలేజ్..!
వామ్మో.. ఇదేం బాదుడు సామీ.. 320కిపైగా స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత
వామ్మో.. ఇదేం బాదుడు సామీ.. 320కిపైగా స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత
హైదరాబాద్ జూ పార్క్‎ సందర్శకుల టికెట్ ధర ఎంతంటే..
హైదరాబాద్ జూ పార్క్‎ సందర్శకుల టికెట్ ధర ఎంతంటే..
చీప్‌గా చూడకండి బ్రదరూ.. ఎండాకాలంలో మనల్ని రక్షించే బ్రహ్మాస్త్రం
చీప్‌గా చూడకండి బ్రదరూ.. ఎండాకాలంలో మనల్ని రక్షించే బ్రహ్మాస్త్రం
బాప్ రే యాప్! నకిలీ బ్యాంక్ యాప్‌ల లిస్ట్ ఇదే..
బాప్ రే యాప్! నకిలీ బ్యాంక్ యాప్‌ల లిస్ట్ ఇదే..
ఆరోగ్య సంజీవిని అరటి పువ్వు.. వారానికోసారి తింటే చాలు..!
ఆరోగ్య సంజీవిని అరటి పువ్వు.. వారానికోసారి తింటే చాలు..!
చిరిగిపోయిన కరెన్సీ నోట్లు ఉన్నాయా..? అక్కడ ఫ్రీగా ఎక్స్చేంజ్
చిరిగిపోయిన కరెన్సీ నోట్లు ఉన్నాయా..? అక్కడ ఫ్రీగా ఎక్స్చేంజ్
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..
మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..
అచ్చుగుద్దినట్టు తండ్రిని దించేస్తున్న అబ్బాస్ కొడుకు..
అచ్చుగుద్దినట్టు తండ్రిని దించేస్తున్న అబ్బాస్ కొడుకు..
OTTలోకి వచ్చిన టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా..?
OTTలోకి వచ్చిన టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా..?
తండ్రి కోసం జనాల మధ్య కష్టపడుతున్న చిరుత హీరోయిన్..
తండ్రి కోసం జనాల మధ్య కష్టపడుతున్న చిరుత హీరోయిన్..