క్రేజీ డ్యాన్స్‌తో హోరెత్తించిన పోలీస్ అధికారి !! నెట్టింట వైరల్
ముంబైకి చెందిన పోలీస్ అధికారి లెట్స్ వర్క్ ఇట్ అవుట్ సాంగ్‌కు క్రేజీ మూమెంట్స్‌తో హోరెత్తించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ వైరల్ వీడియోను అమోల్ కాంబ్లే అనే పోలీస్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ క్లిప్‌లో అమోల్ బనియన్, షార్ట్స్ ధరించి క్యాచీ ట్రాక్‌కు స్టైలిష్‌గా కాళ్లు కదిపాడు.
ముంబైకి చెందిన పోలీస్ అధికారి లెట్స్ వర్క్ ఇట్ అవుట్ సాంగ్‌కు క్రేజీ మూమెంట్స్‌తో హోరెత్తించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ వైరల్ వీడియోను అమోల్ కాంబ్లే అనే పోలీస్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ క్లిప్‌లో అమోల్ బనియన్, షార్ట్స్ ధరించి క్యాచీ ట్రాక్‌కు స్టైలిష్‌గా కాళ్లు కదిపాడు. ట్రెండింగ్ అవడంతో రీపోస్ట్ చేస్తున్నా అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోకు 70 లక్షల పైగా వ్యూస్ లభించాయి. నెటిజన్లు అమోల్ పెర్ఫామెన్స్‌ను ఎంజాయ్ చేస్తూ కామెంట్స్ సెక్షన్‌లో ప్రశంసలతో ముంచెత్తారు. స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్ అని ఓ యూజర్ కామెంట్ చేశారు. ఇక 2004లో లెట్స్ వర్క్ ఇట్ అవుట్ విడుదలై్ంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహిళ గొంతులో ఇరుక్కున్న చేప.. అతి కష్టంమీద..
వెజ్ బిర్యానీలో చికెన్ పీస్.. స్విగ్గీ నిర్వాకం
Araku Valley: వేసవిలోనూ మంత్రముగ్ధులను చేస్తున్న అరకు అందాలు
కుక్క ముందు యువకుడు నాగినీ డ్యాన్స్ !! లోకల్ మద్యం మాయ అంటున్న నెటిజన్లు
ఆస్తి కోసం రాబందులుగా మారిన బంధువులు.. ఏం చేశారంటే ??
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

