cobra drinking water: గ్లాసుతో గటగటా నీళ్లు తాగేస్తున్న నాగుపాము.. ట్రెండ్ అవుతున్న వీడియో..

cobra drinking water: గ్లాసుతో గటగటా నీళ్లు తాగేస్తున్న నాగుపాము.. ట్రెండ్ అవుతున్న వీడియో..

Anil kumar poka

|

Updated on: Aug 01, 2022 | 5:04 PM

సోషల్‌ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతుంటాము. వాటిలో జంతువులు, పాములకు సంబంధించిన వీడియోలు బాగా ఇష్టపడతారు నెటిజన్లు.


సోషల్‌ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతుంటాము. వాటిలో జంతువులు, పాములకు సంబంధించిన వీడియోలు బాగా ఇష్టపడతారు నెటిజన్లు. తాజాగా ఓ నల్లత్రాచుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతూ నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ నల్లని నాగుపాము ఎంత దాహంతో ఉందో ఏమో నీళ్లను గటగటా తాగేస్తుంది. . ఓ వ్యక్తి గాజుగ్లాసులో నీళ్లు పోసి ఈ ప్రమాదకరమైన పాముకు తాగిస్తున్నాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. కేవలం 9 సెకన్లు ఉన్న ఈ వీడియోను లక్షలాది మంది వీక్షిస్తున్నారు. అలాంటి సాహసాలు ప్రమాదం అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Published on: Aug 01, 2022 05:04 PM