Fight For Pigs: పందుల కోసం.. సినిమా స్టైల్లో ఎటాక్.! ఓ రేంజ్ లో వైరల్ అవుతున్న వీడియో..
పందుల కోసం రెండు గ్యాంగ్‌లు సినిమా రేంజ్‌లో ఫైట్ చేసుకున్నారు. ముందు ఓ గ్రూప్‌కు చెందిన కొంతమంది వ్యక్తులు ఓ కారులో కొన్ని పందులను వేసుకుని వెళ్తున్నారు.
పందుల కోసం రెండు గ్యాంగ్‌లు సినిమా రేంజ్‌లో ఫైట్ చేసుకున్నారు. ముందు ఓ గ్రూప్‌కు చెందిన కొంతమంది వ్యక్తులు ఓ కారులో కొన్ని పందులను వేసుకుని వెళ్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మరో గ్యాంగ్ ఓ ట్రక్‌తో వెనకాల నుంచి ఆ కారుని ఢీకొట్టారు. దీంతో దెబ్బకు ఆ కారులో ఉన్నవాళ్లంతా బయటకు పడ్డారు. కారును అక్కడే వదిలి ఇద్దరు వ్యక్తులు పారిపోగా, మరో ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయలతో కారులోనే ఉండిపోయారు. అయినా వదిలిపెట్టని గ్యాంగ్ మరోసారి ట్రక్‌తో కారు ఢీకొట్టారు. ఇక తల్వార్‌లతో పారిపోయిన వాళ్ల వెంట పరుగులు తీసింది ఇంకో గ్యాంగ్. ఈ షాకింగ్ ఘటన గుజరాత్‌లోని సురేంద్రనగర్ సిటీలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇరు గ్యాంగ్ సభ్యులు తీవ్రంగా గాయపడిన్నట్లు తెలుస్తోంది. ఈ గ్యాంగ్ వార్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే తమ పందులను చెప్పకుండా తీసుకుపోవడం వల్లే ఈ దాడి చేసిన్నట్లు తెలిపారు మొదట దాడి చేసిన గ్యాంగ్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..