Cake mixing fest: భాగ్యనగరంలో ఆకట్టుకున్న కేక్ మిక్సింగ్ ఫెస్ట్.. పాల్గొన్న సినీ నటి స్నేహ..
క్రిస్మస్ వేడుకలకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. క్రిస్మస్ క్రైస్తవులకు ఎంతో ప్రత్యేకమైన పండుగ. కరుణామయుడు యేసు క్రీస్తు జన్మదినమైన ఈ పర్వదినాన పిల్లల నుంచి పెద్దల వరకు ఆనందంగా గడుపుతారు.
క్రిస్మస్ వేడుకలకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. క్రిస్మస్ క్రైస్తవులకు ఎంతో ప్రత్యేకమైన పండుగ. కరుణామయుడు యేసు క్రీస్తు జన్మదినమైన ఈ పర్వదినాన పిల్లల నుంచి పెద్దల వరకు ఆనందంగా గడుపుతారు. క్రిస్మస్ రోజు ఎంతో ప్రత్యేకమైన వంటకం కేక్. ఈ నేపథ్యంలోనే లకిడికాపుల్‌లోని అశోక్ హోటల్‌లో కేక్ మిక్సింగ్ ఫెస్ట్‌తో క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి. సినీ నటి స్నేహ గుప్త పాల్గొన్న ఈ కార్యక్రమంలో వివిధ రకాల డ్రై ఫ్రూట్స్, దేశీయ మద్యంతో పాటు ఖరీదైన వైన్‌తో కేక్ తయారీకి అవసరమైన మిక్సింగ్‌ను తయారు చేశారు. ఈ కేక్ మిక్సింగ్‌ను డిసెంబర్ రెండో వారం వరకు నానబెట్టి సోక్ చేసి చివరగా కేక్ తయారీని ప్రారంభిస్తామని హోటల్ చెఫ్ రామచందర్ తెలిపారు. చిన్ననాటి నుండి క్రిస్మస్ వేడుకలను స్నేహితులతో కలిసి ఘనంగా సెలెబ్రెట్ చేసుకొనే వాళ్లమని… ఈ కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు స్నేహ గుప్తా.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

