Viral: చేపలకు ఆహారం వేస్తున్న చింపాంజీ !! నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..

| Edited By: Anil kumar poka

Oct 06, 2022 | 5:16 PM

కోతులు, చింపాంజీలు అచ్చం మ‌నుషుల్లాగే ప్రవ‌ర్తిస్తాయి. చింపాంజీలు అయితే మ‌నిషిలాగే అర‌టిపండ్లు తిన‌డం, నడవడం వంటివి చేస్తుంటాయి.

కోతులు, చింపాంజీలు అచ్చం మ‌నుషుల్లాగే ప్రవ‌ర్తిస్తాయి. చింపాంజీలు అయితే మ‌నిషిలాగే అర‌టిపండ్లు తిన‌డం, నడవడం వంటివి చేస్తుంటాయి. ఇక తాజాగా ఓ పార్కులో చింపాంజీ ఓ అడుగు ముందుకేసి అచ్చం మ‌నుషుల్లాగే చేప‌పిల్లల‌కు ఆహారం అందించింది. ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. చింపాంజీ పార్కులో చేప‌లున్న కొల‌ను గ‌ట్టున‌ ఓ బౌల్‌లో ఆహారం తీసుకుని కూర్చుంది. చేప‌పిల్లల‌కు ఆహారం వేస్తూ అవి తింటున్నాయో లేదో ప‌రిశీలిస్తోంది. చింపాంజీ ఆహారం వేయ‌గానే చేప‌పిల్లల‌న్నీ వ‌చ్చి ఆహారం తిని వెళ్లిపోతున్నాయి. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Published on: Jun 25, 2022 09:40 AM