AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

vairal : సరదాగా ఏమోగానీ ఏకంగా గాలిలోకి ఎగిరిపోయాడు ఈ బుడతడు..ఇంతకు ఏం చేసాడంటే..

చిన్న పిల్లలు చేసే పనులు కొన్నిసార్లు కోపంతోపాటు నవ్వులు కూడా తెప్పిస్తుంటాయి. మనం ఎం చెయ్యద్దంటే పిల్లలు అదే చేస్తుంటారు.

vairal : సరదాగా ఏమోగానీ ఏకంగా గాలిలోకి ఎగిరిపోయాడు ఈ బుడతడు..ఇంతకు ఏం చేసాడంటే..
Rajeev Rayala
|

Updated on: Feb 20, 2021 | 3:52 PM

Share

vairal  : చిన్న పిల్లలు చేసే పనులు కొన్నిసార్లు కోపంతోపాటు నవ్వులు కూడా తెప్పిస్తుంటాయి. మనం ఎం చెయ్యద్దంటే పిల్లలు అదే చేస్తుంటారు. ఇక వాళ్ళ ఆటలు సరదాతోపాటు కొన్ని సార్లు ప్రాణాలమీదకు తీసుకువస్తుంటాయి. తాజాగా కొంత మంది చిన్న పిల్లలు చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చైనాలో ఫుజియాన్‌లో కొంతమంది చిన్న పిల్లలు పటాసులను పేలుస్తు సంబరపడుతున్నారు. అందులో వింతేముంది అనుకుంటున్నారా .. అంతా సమయంగా చేస్తే పిల్లలు ఎందుకు అవుతారు. ఈ చిచ్చర పిడుగులు ఆ పటాసులను ఒక మ్యాన్హోల్ లో వేసి పేల్చారు.  ముగ్గురు పిల్లలు పటాసులకు నిప్పు అంటించి మ్యాన్ హోల్ లోపల పడేసారు. ఆతర్వాత దాని మూతను మూసివేశారు. లోపల ఉన్న పటాసులు ఒక్కసారిగా పేలడంతో దాని ప్రభావానికి ఓ పిల్లడు గాలిలోకి ఎగిరి పడ్డాడు. ఇప్పుడు ఏ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరా అవుతుంది.కొంతమంది ఈ వీడియో చూసి నవ్వుకుంటుంటే మరికొంత మంది మాత్రం ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడం ప్రాణాలకు ప్రమాదం పెద్దలే పిల్లలకు బుద్ధి చెప్పాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏమైనా పిల్లలతో జాగ్రత్త సుమీ..

మరిన్ని ఇక్కడ చదవండి :

‘దృశ్యం 2’ను వదలని పైరసీ బూతం… రిలీజ్ అయిన గంటల్లోనే తమిళ్ రాకర్స్‏లో మోహన్ లాల్ సినిమా..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!