Vaccine Auto: ప్రజలకు వ్యాక్సిన్ పై అవగాహనా కల్పించేందుకు వ్యాక్సిన్ ఆటో…!! ( వీడియో )
దేశంలో కరోనావైరస్ విలయతాండవం సృష్టించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. అయితే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కరోనా నుంచి రక్షణ పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నప్పటికీ..
దేశంలో కరోనావైరస్ విలయతాండవం సృష్టించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. అయితే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కరోనా నుంచి రక్షణ పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నప్పటికీ.. చాలామంది వ్యాక్సిన్ తీసుకునేందుకు భయపడుతున్నారు. ఈ క్రమంలో ప్రజలంతా తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాంటూ.. అవగాహన కల్పించేందుకు కొంత మంది నడుంబిగిస్తున్నారు. తాజాగా ప్రజలకు వ్యాక్సిన్ పై అవగాహనా కల్పించడానికి చెన్నైకి చెందిన ఓ వ్యక్తి ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. వ్యాక్సిన్ అందరూ వేసుకోవాలని తెలియజేయడానికి ఒక ఆటో రిక్షాకి వాక్సిన్ రూపాలను జతచేశాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Telangana: పశువుల రక్తం తాగుతున్న సైకో..!! తాజాగా లేగదూడను చంపి…!! ( వీడియో )
Viral Video: గేదెతో నిరసనకు దిగారు…!! కానీ అంతలోనే షాకింగ్ ఘటన…!! ( వీడియో )