Changes In Ocean: వెనక్కి వెళ్తున్న సముద్రం.. ఈ మార్పు దేనికి సంకేతం.! ఈ విచిత్ర పరిస్థితిని చూసి షాక్ లో గ్రామస్తులు. వీడియో

|

Mar 22, 2022 | 9:21 AM

అంతర్వేది వాసులను సముద్రుడు భయపెడుతున్నాడు. సముద్రం వెనుక్కు వెళ్లడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గత కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న సాగరం.. ఉన్నట్లుండి లైట్ హౌస్‌కు రెండు కిలోమీటర్లు వెనక్కు వెళ్లిపోయింది.


అంతర్వేది వాసులను సముద్రుడు భయపెడుతున్నాడు. సముద్రం వెనుక్కు వెళ్లడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గత కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న సాగరం.. ఉన్నట్లుండి లైట్ హౌస్‌కు రెండు కిలోమీటర్లు వెనక్కు వెళ్లిపోయింది. బంగాళాఖాతంలో గోదావరి నది కలిసే సంగమ ప్రదేశం.. అంతర్వేది. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలో ఉన్న అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉన్నాడు. స్వామి దర్శనానికి నిత్యం పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు.గతంలో అమావాస్య, పౌర్ణానికి ముందుకు, వెనక్కు వెళ్లే సముద్రం.. తాజాగా వెనక్కు వెళ్లిపోవడంతో ఈ విచిత్ర పరిస్థితిని చూసి తీర ప్రాంత గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. సముద్రం ఇలా వెనుకకు వెళ్లడం ముందు ముందు ఏర్పడే విపత్కర పరిస్థితులకు సంకేతమని అంటున్నారు. సముద్ర తీరానికి 7 కిలోమీటర్లు దూరంలో ఉండే ఐలాండ్ కనుమరుగు కావడంపై పర్యటనకు వెళ్లే వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

vidya balan: చీరకట్టులో హీరోయిన్ విద్యాబాలన్ హోలీ వేడుకలు.. అట్రాక్ట్ చేస్తోన్న ఫోటోస్..

Python Viral Video: బాబోయ్‌ భారీ కొండచిలువ..! వయ్యారి నడక చూస్తే వణుకే.. ఇలాంటి వీడియో చేస్తే తట్టుకోలేరు..

Kajal Aggarwal: పంచదార బొమ్మ ‘కాజల్ అగర్వాల్’ మరోసారి అదిరిపోయే బేబీ బంప్‌ ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది..

Viral Video: రష్యా సైనికులకు ఓ ‘మోడల్‌’ ఆఫర్‌.. పుతిన్‌ను ఎదిరించిన వారికి పడక సుఖాన్ని అందిస్తా..! (వీడియో)

Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…