చంద్రయాన్-3 సాధించిన అరుదైన ఘనత !! వీడియో విడుదల చేసిన యూట్యూబ్ ఇండియా

చంద్రయాన్-3 సాధించిన అరుదైన ఘనత !! వీడియో విడుదల చేసిన యూట్యూబ్ ఇండియా

Phani CH

|

Updated on: Sep 18, 2023 | 7:54 PM

చంద్రయాన్ 3 విజయంపై యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్.. ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసలు కురిపించారు. ఆగస్టు 23 సాయంత్రం 6.03 నిమిషాలకు చంద్రయాన్‌ 3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్.. జాబిల్లి ఉపరితలంపై దిగింది. ల్యాండింగ్‌ను ఇస్రో యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయగా ఒకేసారి 80 లక్షల మంది చూసినట్లు యూట్యూబ్ ఇండియా తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ట్విటర్‌లో పోస్ట్ చేసింది.

చంద్రయాన్ 3 విజయంపై యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్.. ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసలు కురిపించారు. ఆగస్టు 23 సాయంత్రం 6.03 నిమిషాలకు చంద్రయాన్‌ 3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్.. జాబిల్లి ఉపరితలంపై దిగింది. ల్యాండింగ్‌ను ఇస్రో యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయగా ఒకేసారి 80 లక్షల మంది చూసినట్లు యూట్యూబ్ ఇండియా తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ట్విటర్‌లో పోస్ట్ చేసింది. చంద్రుడిపై భారత్ అడుగుపెట్టినపుడు ఇస్రో ఇచ్చిన లైవ్‌ స్ట్రీమింగ్‌ను యూట్యూబ్‌లో 80 లక్షల మంది యూజర్లు చూసినట్లు తెలిపింది. దీంతో తమ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయని ట్వీట్ చేసింది. చంద్రయాన్ 3 జాబిల్లిపై దిగే సమయంలో ఇస్రో కంట్రోల్ రూమ్‌లో ఉన్న పరిస్థితులు, అక్కడి శాస్త్రవేత్తల ఉత్కంఠ, సంతోషం, ఆనందాలతో కూడిన ఓ వీడియోను యూట్యూబ్‌ షేర్ చేసింది. ఆ 16 సెకన్ల వీడియో క్లిప్‌లో ఇస్రో కంట్రోల్‌ రూమ్‌లో ఉన్న టెన్షన్ వాతావరణం కనిపించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చాట్‌జీపీటీ అద్భుతం.. 17 మంది డాక్టర్ల వల్ల కాని పని చేసి చూపిందట

చిప్స్ తిని అస్వస్థతకు గురై చనిపోయిన బాలుడు.. ఛాలెంజ్‌లో భాగంగా ఘటన

ESI హాస్పిటల్‌లో దారుణం.. లిఫ్టు ఎక్కడమే పాపమైంది

అంతిమ యాత్రలో అపశ్రుతి.. మృతదేహాన్ని వదిలేసి వెళ్లిన బంధువులు

స్కూటీలో దూరిన పాము.. ఎక్కడ దాక్కుందో తెలుసా ??