Chain snatchers: రెచ్చిపోయిన చైన్స్ స్నాచర్స్.. షాక్ కు గురిచేస్తున్న సీసీ కెమెరా విజువల్స్.
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో చైన్స్ స్నాచర్ లు హల్చల్ చేశారు తెల్లవారుజామున పాతపేట, తారకరామారావు నగర్ లో రెండు కాలనీలలో చైన్ స్నాచింగ్ కు పాల్పడటంతో పట్టణ ప్రజలు భయాందోళన గురవుతున్నారు దొంగలు తెల్లవారుజామున మహిళలను టార్గెట్ చేసి బంగారు గొలుసులను ఎత్తుకెళ్లారు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు చైన్ స్నాచింగ్ పై జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో చైన్స్ స్నాచర్ లు హల్చల్ చేశారు తెల్లవారుజామున పాతపేట, తారకరామారావు నగర్ లో రెండు కాలనీలలో చైన్ స్నాచింగ్ కు పాల్పడటంతో పట్టణ ప్రజలు భయాందోళన గురవుతున్నారు దొంగలు తెల్లవారుజామున మహిళలను టార్గెట్ చేసి బంగారు గొలుసులను ఎత్తుకెళ్లారు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు చైన్ స్నాచింగ్ పై జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...