త్రీడీ పిల్లి కి ఫిదా అవుతున్న నెటిజన్స్..! పెద్ద పిల్లి గోడ ఎక్కింది..వైరల్ వీడియో :3D Cat Tokyo Video.
టీవీల్లో, హోల్డింగ్స్‌పైనా, బిల్‌బోర్డ్‌లలో వచ్చే ప్రకటనలు కొన్నిసార్లు చూడముచ్చటగా ఉంటాయి. వాటిని రూపొందించాలని చాలా క్రియేటివిటీ ఉండాలి. అలాంటి ఓ బిల్‌బోర్డ్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బిల్‌బోర్డ్‌లో వస్తోన్న ప్రకటన మధ్యలో కనిపించే ఓ భారీ 3డీ పిల్లి వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
మరిన్ని ఇక్కడ చూడండి : రోడ్డంతా నాదే…మందుబాబు డేంజర్ డ్రైవింగ్ విన్యాసాలు చుస్తే నవ్వు ఆపుకోలేరు..వైరల్ వీడియో…:biker funny video.
ఎంపీ ప్రగ్యా ఠాకూర్ డాన్స్ చూసారా ..?వైరల్ అవుతున్న డాన్స్ వీడియో..:Pragya Singh Thakur dance video.
Published on: Jul 11, 2021 08:51 AM
వైరల్ వీడియోలు
Latest Videos