Cat-Rabbit Funny video: కుందేలుపై పిల్లి ప్రతాపం.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న ఫన్నీ వీడియో..

Updated on: Jun 18, 2022 | 9:58 AM

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ (viral video) అవుతుంటాయి. ఇక పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలైతే చెప్పనక్కర్లేదు. వాటి ఫన్నీ చేష్టలను వాటి యజమానులు


సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ (viral video) అవుతుంటాయి. ఇక పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలైతే చెప్పనక్కర్లేదు. వాటి ఫన్నీ చేష్టలను వాటి యజమానులు నెట్టింట పంచుకుంటూ ఆనందిస్తారు. తాజాగా ఓ పిల్లి, కుందేలుకు సంబంధించిన వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ ఇంట్లో ఒక పిల్లి, ఒక కుందేలు పక్కపక్కనే బెడ్స్‌పైన పడుకుని ఉన్నాయి. పిల్లి పడుకున్న బెడ్‌ కుందేలు పడుకున్న బెడ్‌కంటే ఎత్తు కాస్త తక్కువగా ఉంది. దాంతో ఆ పిల్లి ఉడుక్కుందో ఏమో… హాయిగా నిద్రపోతున్న కుందేలును ఒక్క తన్ను తన్నింది. పాపం పిల్లి చేసిన పనికి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంది కుందేలు. పాపం ఆ కుందేలును నిద్ర పోనివ్వకుండా మళ్లీ మళ్లీ అలా చేస్తూనే ఉంది. ఈ సూపర్‌ ఫన్నీ వీడియోని ఓ వినియోగదారు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా మిలియన్ల మంది వీక్షించారు. లక్షల్లో లైక్‌ చేస్తూ రకరకాల ఫన్నీ కామెంట్లతో హెరెత్తించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Unburnable Book: ఈ పుస్తకం ఓ అద్భుతం… మంటల్లో వేసినా కాలిపోదు.. చెక్కుచెదరదు..!

Viral Video: వరుడు లేని పెళ్లి.. తనను తానే వివాహం చేసుకున్న క్షమా.! వీడియో చుస్తే ఫ్యూజులు అవుటే..

Cris Gaera: బ్రెజిల్‌ మోడల్‌కి బంపర్‌ ఆఫర్‌.. రూ. 38లక్షలు ఇచ్చి అలా అడిగాడు..