అదృష్టం అంటే అతనిదే.. రెప్పపాటులో అద్భుతం
టైం బాలేకపోతే తాడు కూడా పామై కరుస్తుంది అంటారు... అలాగే టైం బాగుంటే ఎంత పెద్ద ప్రమాదం నుంచైనా ఇట్టే తప్పించుకోగలము. అలా పెను ప్రమాదం నుంచి తప్పించుకునే వారినే అదృవంతులు అంటుంటాం. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోన్న..
టైం బాలేకపోతే తాడు కూడా పామై కరుస్తుంది అంటారు… అలాగే టైం బాగుంటే ఎంత పెద్ద ప్రమాదం నుంచైనా ఇట్టే తప్పించుకోగలము. అలా పెను ప్రమాదం నుంచి తప్పించుకునే వారినే అదృవంతులు అంటుంటాం. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వీడియోను చూస్తే అలానే అనిపిస్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. హైవేపై ఓ వ్యక్తి కారులో వెళుతున్నాడు. అలా వెళ్తూ రోడ్డును తన స్మార్ట్ ఫోన్‌లో రికార్డు చేయడం ప్రారంభించాడు. అతని కారు ముందు అంతే వేగంగా ఓ భారీ ట్రక్కు దూసుకెళ్తోంది. అదే సమయంలో కారును ఓటర్ టేక్ చేస్తూ ఓ వ్యక్తి బైక్‌పై దూసుకొచ్చాడు. ట్రక్‌ని కూడా ఓవర్ టైక్ చేద్దామనుకున్నాడు. అలా వేగంగా ముందుకు వెళ్తున్నాడు. అంతలోనే పెద్ద మలుపు వచ్చింది. లోడుతో వెళ్తున్న ఆ భారీ ట్రక్కును డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోయాడు. ట్రక్ కాస్త టర్న్ అవ్వగానే కంటైనర్ కుడివైపు పడింది. సరిగ్గా కంటైనర్ పడుతున్న సమయంలో బైకర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో క్షణాల్లో ప్రాణాలను కాపాడుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మొసలి నోట్లో చెయ్యి పెట్టిన వ్యక్తి !! క్షణాల్లో..
ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు.. బయటపడ్డ..
Adipurush: అదిరిపోయిన ఆదిపురుష్ 3D ట్రైలర్
Ustaad Bhagat Singh: గెట్ రెడీ.. మే11న ఉస్తాద్ వస్తున్నాడు
Shakuntalam: శాకుంతలం రిజెల్ట్ బాధించింది
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

