మొసలి నోట్లో చెయ్యి పెట్టిన వ్యక్తి !! క్షణాల్లో..

అకారణంగా ఎవరిజోలికైనా వెళ్తే అవతలివాళ్లు ఊరికే ఉంటారా చెప్పండి. వారు బలవంతులైనా, బలహీనులైనా ఎదురు తిరుగుతారు. సింహం వలలో చిక్కింది కదా అని ఎలుక వెళ్లి దానిముందు కుప్పిగంతులు వేస్తే అది ఊరుకుంటుదా.. అలాగే మొసలితో పరాచకాలాడిన ఓ వ్యక్తి తిక్క కుదిర్చింది ఆ మొసలి.

మొసలి నోట్లో చెయ్యి పెట్టిన వ్యక్తి !! క్షణాల్లో..

|

Updated on: Apr 27, 2023 | 9:48 PM

అకారణంగా ఎవరిజోలికైనా వెళ్తే అవతలివాళ్లు ఊరికే ఉంటారా చెప్పండి. వారు బలవంతులైనా, బలహీనులైనా ఎదురు తిరుగుతారు. సింహం వలలో చిక్కింది కదా అని ఎలుక వెళ్లి దానిముందు కుప్పిగంతులు వేస్తే అది ఊరుకుంటుదా.. అలాగే మొసలితో పరాచకాలాడిన ఓ వ్యక్తి తిక్క కుదిర్చింది ఆ మొసలి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఆ వ్యక్తి తీరుకు మండిపడ్డారు. ఆసలు వీడియోలోని వ్యక్తి చేసిన ఘనకార్యం ఏమిటంటే.. తను ఆడుకోవడానికి ఎవరు లేరన్నట్లుగా పోయిపోయి మొసలి నోట్లో తన చేయిని పెట్టాడు. అంతే మొసలి ఆ వ్యక్తి చేతిని తన బలమైన పళ్లతో గట్టిగా పట్టేసుకుంది. అంతే కుయ్యో మొర్రో అంటూ ఆ చేయిని బయటకు తీయడానికి నానా తిప్పలు పడ్డాడు. మొత్తానికి ఎలాగో మొసలినోటినుంచి చేయిని కాపాడుకున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు.. బయటపడ్డ..

Adipurush: అదిరిపోయిన ఆదిపురుష్‌ 3D ట్రైలర్

Ustaad Bhagat Singh: గెట్ రెడీ.. మే11న ఉస్తాద్ వస్తున్నాడు

Shakuntalam: శాకుంతలం రిజెల్ట్ బాధించింది

Chiranjeevi: పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చిరు.. ఖుషీ నడుము సీన్‌ రిపీట్

 

Follow us