ఒంటె కన్నీరుతో విషానికి విరుగుడు.. దుబాయ్‌లో శాస్త్రవేత్తల పరిశోధనలు

|

Feb 24, 2024 | 12:16 PM

సాధారణంగా పాములన్నీ విషపూరితాలు కావు. కొన్ని విషపూరితమైన పాములు కాటు వేసినప్పుడు క్షణాల్లో ప్రాణాలు పోతాయి.. ఈ నేపధ్యంలో పాము విషానికి విరుగుడుగా పనికి వచ్చే ఔషధాల తయారీకి నిరంతరం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ఔషధాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా పాముకాటుతో లక్షలమంది చనిపోతూనే ఉన్నారు. తాజాగా పాముకాటుకు ఒంటె కన్నీరుతో ఔషధాన్ని తయారుచేసేందుకు సిద్ధమయ్యారు దుబాయ్‌ శాస్త్రవేత్తలు.

సాధారణంగా పాములన్నీ విషపూరితాలు కావు. కొన్ని విషపూరితమైన పాములు కాటు వేసినప్పుడు క్షణాల్లో ప్రాణాలు పోతాయి.. ఈ నేపధ్యంలో పాము విషానికి విరుగుడుగా పనికి వచ్చే ఔషధాల తయారీకి నిరంతరం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ఔషధాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా పాముకాటుతో లక్షలమంది చనిపోతూనే ఉన్నారు. తాజాగా పాముకాటుకు ఒంటె కన్నీరుతో ఔషధాన్ని తయారుచేసేందుకు సిద్ధమయ్యారు దుబాయ్‌ శాస్త్రవేత్తలు. ఒంటె కన్నీటిలోని రసాయనాలు పాము విషానికి విరుగుడుగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు చేసిన పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఈ నేపధ్యంలో ఒంటె కన్నీటితో పాము విషాన్ని తొలగించగల ఔషధాన్ని తయారు చేసే ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. దుబాయ్‌లోని సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ లాబొరేటరీ ఒంటె కన్నీటిని ఉపయోగించి, పాము విషానికి విరుగుడును తయారు చేయవచ్చని వెల్లడించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘మ్యావ్ మ్యావ్‌’ పట్టివేత.. ఆ డ్రగ్ మార్కెట్‌ విలువ రూ.2,200 కోట్లు !!

మహిళ 21 వేల కి.మీ.ల బుల్లెట్ యాత్ర.. ఎందుకో తెలుసా ??

హెలీక్యాప్టర్‌లో రామ్ చరణ్.. గూస్ బంప్స్‌ తెచ్చేలా ‘గేమ్‌ ఛేంజర్‌’ వీడియో..

అనిల్ రావిపూడి చేతుల్లో.. బాలయ్య కొడుకు ఫ్యూచర్ ??

Deepika Padukone: 500కోట్లకు పైగా సంపాదన.. స్టార్ హీరోలనే బెంబేలెత్తిస్తున్న దీపిక