Bus – School Auto: బస్, స్కూల్ ఆటో ఢీ – సీసీ కెమెరాలో ప్రమాద దృశ్యాలు లీక్..
పుదుచ్చేరిలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సీ రోడ్డులో ఓ ప్రైవేట్ బస్సును స్కూలు పిల్లలతో వెళ్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8మంది బాలికలు, ఆటోడ్రైవర్ విఘ్నేష్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. . ఆటో అతి వేగంగా రావడమే ప్రమాదానికి కారణమని స్థానికులుచెబుతున్నారు.
పుదుచ్చేరిలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సీ రోడ్డులో ఓ ప్రైవేట్ బస్సును స్కూలు పిల్లలతో వెళ్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8మంది బాలికలు, ఆటోడ్రైవర్ విఘ్నేష్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. . ఆటో అతి వేగంగా రావడమే ప్రమాదానికి కారణమని స్థానికులుచెబుతున్నారు. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి గాయపడ్డవారిని రక్షించారు. హుటాహుటిన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులను లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రంగస్వామి పరామర్శించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..
వైరల్ వీడియోలు
Latest Videos