Hyderabad: ఇంట్లోకి దూసుకొచ్చిన బుల్లెట్..  నార్సింగిలోని అపార్ట్‌మెంట్‌లో కలకలం.

Hyderabad: ఇంట్లోకి దూసుకొచ్చిన బుల్లెట్.. నార్సింగిలోని అపార్ట్‌మెంట్‌లో కలకలం.

Anil kumar poka

|

Updated on: Jul 16, 2024 | 5:35 PM

నార్సింగి పోలీసు స్టేషన్ పరిధి బైరాగిగూడ శివపురి కాలనీలోని ఓ ఇంట్లోకి బుల్లెట్ దూసుకెళ్ళింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఐదో అంతస్తులో ఉన్న అపార్ట్‌మెంట్‌ కిటికీ గుండా లోపలికి దూసుకువచ్చిన బుల్లెట్ అద్దానికి తగిలి కిందపడింది. భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు.. స్థానికుల సహాయంతో నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నార్సింగి పోలీసు స్టేషన్ పరిధి బైరాగిగూడ శివపురి కాలనీలోని ఓ ఇంట్లోకి బుల్లెట్ దూసుకెళ్ళింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఐదో అంతస్తులో ఉన్న అపార్ట్‌మెంట్‌ కిటికీ గుండా లోపలికి దూసుకువచ్చిన బుల్లెట్ అద్దానికి తగిలి కిందపడింది. భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు.. స్థానికుల సహాయంతో నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు పోలీసు అకాడమీ, మిలిటరీ క్యాంపస్‌లు ఉన్నాయని వారు తెలిపారు. ఆర్మీ ఫైరింగ్ రేంజ్‌లో ఆర్మీ జవాన్లు ఫైరింగ్‌ ప్రాక్టీస్ చేస్తుండగా, గన్‌ మిస్ ఫైర్‌ అయి అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తులోకి బులెట్‌ దూసుకొచ్చిందా అన్న విషయం పై దర్యాప్తు చేస్తున్నామని నార్సింగి ఏసీపీ రమణ గౌడ్ చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.