Bullet Rider: బైక్‌పై వెళ్తున్న దంపతులు.. ఉన్నట్టుండి భర్త చేసిన పనికి భార్య షాక్..! వీడియో వైరల్..
సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలనే కోరికతో యువత రకరకాల స్టంట్స్ చేస్తూ ఆ వీడియోలను నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. ఈ స్టంట్స్ కారణంగా వారే కాకుండా ఇతరులను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారు.
ఈ వీడియోలో ఓ వ్యక్తి తన భార్యతో కలిసి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ పై ప్రయాణిస్తున్నాడు. ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి మొదట మామూలుగానే బైక్ నడిపాడు. ఆ తర్వాత వేగం పెరిగిన కొద్దీ స్టంట్స్ చేయడం స్టార్ట్ చేశాడు. బైక్ హ్యాండిల్స్ వదిలేసి, సీటుపై నిలుచున్నాడు. కాగా బైక్ వేగంగా ముందుకు పోతోంది. వెనుక కూర్చున్న ఆ వ్యక్తి భార్య, ఉన్నట్టుండి భర్త చేసిన ఈ పనికి ఆశ్చర్యపోయింది… ఒకింత భయపడింది. చిన్న పొరపాటు జరిగినా దాని మూల్యం చెల్లించుకోక తప్పదనే విషయం ఆమెకు అర్థమైనట్లు తెలుస్తోంది. ఈ వీడియోను ఇన్ స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు వేల సంఖ్యలో వ్యూస్, వందల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. క్లిప్ చూసిన తర్వాత తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు. చిన్న పొరపాటు జరిగినా పెద్ద ప్రమాదం తప్పదని ఒకరు, ఆ మహిళ గుండె ధైర్యానికి మెచ్చుకోవాల్సిందేనని మరొకరు కామెంట్లు రాశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..

