Viral video: భారీ వర్షాలకు ఉప్పొంగిన నది...!! కుప్ప కూలిన ఇల్లు...!! ( వీడియో )
Viral Video

Viral video: భారీ వర్షాలకు ఉప్పొంగిన నది…!! కుప్ప కూలిన ఇల్లు…!! ( వీడియో )

|

Jul 05, 2021 | 9:58 AM

వర్షం దెబ్బకు పెద్ద పెద్ద చెట్లు బిల్డింగ్ లు ఇట్టే నేలమట్టం అవ్వడం మనం చూస్తూనే ఉంటాం.. వర్షాలకు నగరాలు జలమయం అవ్వడం.. రోడ్లు నదులుగా మారడం చాలా సహజం అయిపోయింది.

వర్షం దెబ్బకు పెద్ద పెద్ద చెట్లు బిల్డింగ్ లు ఇట్టే నేలమట్టం అవ్వడం మనం చూస్తూనే ఉంటాం.. వర్షాలకు నగరాలు జలమయం అవ్వడం.. రోడ్లు నదులుగా మారడం చాలా సహజం అయిపోయింది. అయితే వర్షాల దెబ్బకు ఓ ఇల్లు కుప్పకూలిపోవడం అందరిని షాక్ కు గురిచేసింది. కళ్ళముందే ఇల్లు కుడిపోవడం తో అక్కడి వారు చేసేదేమి లేక చూస్తూ ఉండిపోయారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే. బీహార్‌లో వర్షాలు నానా బీభత్సం సృష్టిస్తున్నాయి. అక్కడి నగరాలన్నీ అస్తవ్యస్తంగా మారాయి. అలాగే చంపార‌న్ జిల్లాలో అకాల వ‌ర్షాలు అత‌లాకుత‌లం చేస్తున్నాయి. వరదల దాటికి, బుర్హి గండ‌క్ న‌దిలో ఉప్పోంగి ప్రవహిస్తుంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Vaccine Auto: ప్రజలకు వ్యాక్సిన్ పై అవగాహనా కల్పించేందుకు వ్యాక్సిన్‌ ఆటో…!! ( వీడియో )

Telangana: పశువుల రక్తం తాగుతున్న సైకో..!! తాజాగా లేగదూడను చంపి…!! ( వీడియో )