Viral Video: దున్నపోతుతో ఇట్లానే ఉంటుంది మరీ.. వైరల్ వీడియో..
దిల్ సిన్మాల వేణుమాధవ్ అన్న ఓ బర్రెతోటి శెలగాటం ఆడ్తడు. ఆ బర్రెను తిట్టకురా దాని గురించి నీకు తెల్వది అని అంటే.. నా గురించే దాన్కి తెల్వది నీ తల్లి అని తిడ్తడు.
దిల్ సిన్మాల వేణుమాధవ్ అన్న ఓ బర్రెతోటి శెలగాటం ఆడ్తడు. ఆ బర్రెను తిట్టకురా దాని గురించి నీకు తెల్వది అని అంటే.. నా గురించే దాన్కి తెల్వది నీ తల్లి అని తిడ్తడు. అప్పుడు బర్రె ఏం జేస్తదో ఎర్కే కద. గొర్ర గొర్ర పొలమంత రాక్కుంట తీస్కపోతది. అగో మరి బర్రెతోటి ఆటాడితేనే అట్ల జేస్తే.. ఇంక దున్నపోతు జోల్కొస్తే..? ఇగో ఇట్లుంటది
Also Watch:
Medaram Jatara: మహాజాతర ముగింపు ఘట్టం.. అమ్మవార్లను దర్శించుకోనున్న గవర్నర్.. లైవ్ వీడియో
Viral Video: లేస్ ప్యాకెట్లతో చీర ఏంట్రా బాబు.. నెట్టింట వీడియో వైరల్
MS Dhoni: నిజంగానే ధోని మిస్టర్ కూల్.. మరీ ఇంత ఓపికనా !! వీడియో
వ్యక్తికి బుద్ధిచెప్పిన చెట్టు !! చెట్టు రివెంజ్ తీర్చుకుందంటున్న నెటిజెన్స్ !! వీడియో
బస్సులో సీటు కోసం పాట్లు !! నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos