Bride shocked Viral Video: గిఫ్ట్ చూసి షాక్‌ అయిన వధువు.. ఇంతకీ అందులో ఏమందంటే..! వీళ్లు ఇక మారరు అంటూ.. (వీడియో)

Updated on: Oct 28, 2021 | 6:13 PM

ఇటీవల పెళ్లిలో జరుగుతున్న ఘటనలు తరచూ సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అంతేకాదు.. ఈ రోజుల్లో వధూవరులను బంధువులు, స్నేహితులు ఆటపట్టించడం షరా మామూలే అయిపోయింది. తాజాగా ఈ వీడియోలో కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది.


ఇటీవల పెళ్లిలో జరుగుతున్న ఘటనలు తరచూ సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అంతేకాదు.. ఈ రోజుల్లో వధూవరులను బంధువులు, స్నేహితులు ఆటపట్టించడం షరా మామూలే అయిపోయింది. తాజాగా ఈ వీడియోలో కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. పెళ్లి మండపంపై ఉన్న వధు,వరులకు షాక్‌ ఇచ్చారు కొందరు ఫ్రెండ్స్‌. వాళ్లు ఇచ్చిన గిఫ్ట్‌ను చూసి, తెగ నవ్వేసుకునన్నారు.వధువు, వరుడు వేదికపై కూర్చొని ఉన్నారు. వివాహానికి విచ్చేసిన అతిథిలు.. కొత్త జంటకు విషెస్ చెబుతూ బహుమతులను ఇస్తున్నారు. అయితే ఒక్కటి మాత్రం అందరి ముందే ఓపెన్ చెయ్యాలని వధువుని కోరారు. దీంతో అందులో ఏదో ప్రత్యేకమైన వస్తువు ఉంటుందని అందరూ ఆసక్తిగా చూడసాగారు. తీరా వధువు ఆ గిఫ్ట్‌ బాక్సును ఓపెన్ చేసి చూడగా.. చపాతీ కర్రను ఉండడంతో ఓ వైపు షాక్‌కు గురి కాగా మరో వైపు నవ్వింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Childhood Pic: ఈ చిన్నారి ఓ స్టార్ హీరోయినే కాదు.. స్టార్‌ హీరో భార్య కూడా..! ఎవరో చెప్పగలరా.. ?(వీడియో)

Boy Alexa: అలెక్సాతో ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న చిన్నారి.. నెట్టింట వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో..