Bride Viral Video: వరుడికి వధువు ఫ్లయింగ్ కిస్‌లు… లక్కీ కపుల్ అంటోన్న నెటిజన్లు.! వైరల్ అవుతున్న వీడియో..
పెళ్లంటేనే సరదాలు, సంబరాలకు కేరాఫ్ అడ్రస్. వధూవరులతో పాటు వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సందడి మామూలుగా ఉండదు. ఇక తాజాగా అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. సాధారణంగా పెళ్లి వేడుకల్లో వధువులు ఒద్దికగా, సైలెంట్‌గా ఉంటారు.
పెళ్లంటేనే సరదాలు, సంబరాలకు కేరాఫ్ అడ్రస్. వధూవరులతో పాటు వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సందడి మామూలుగా ఉండదు. ఇక తాజాగా అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. సాధారణంగా పెళ్లి వేడుకల్లో వధువులు ఒద్దికగా, సైలెంట్‌గా ఉంటారు. అయితే ఓ పెళ్లి కూతురు మాత్రం కాబోయే భర్తకు అందరూ చూస్తుండగానే ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చింది. బాజా భజంత్రీలు, డప్పులతో గుర్రంపై వరుడు రావడాన్ని గమనించిన ఆమె వెంటనే అపార్ట్‌మెంట్ బాల్కనీ దగ్గరకు చేరుకుంది. కానీ అక్కడ ఇనుప గ్రిల్స్ అడ్డుగా ఉండడంతో తనకు కాబోయే భర్తను చూసే అవకాశం లేకుండా పోయింది.
బాల్కనీపై నుంచి కిందకు చూస్తూ.. జనంలో ఒకరిని పిలిచిన వధువు… వరుడికి తాను బాల్కనీలో ఉన్న విషయాన్ని చెప్పమంది. ఎట్టకేలకు పైకి చూసిన వరుడు…బాల్కానీలో కాబోయే భార్యను చూసి తెగ మురిసిపోయాడు. చెయ్యి ఊపుతూ పలకరించాడు. దీంతో వధువు ముఖంలో సంతోషం వెల్లివెరిసింది. ఆ తర్వాత రెండు ఫ్లయింగ్ కిస్‌లు గాల్లోకి విసిరింది వధువు. ఇలా పెళ్లికి ముందే వధూవరుల సందడిని చూసిన కుటుంబ సభ్యులు, అతిథులు కేరింతలు కొట్టారు. దీంతో అక్కడ మరింత కోలాహలం ఏర్పడింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరిద్దరు లక్కీ కపుల్ అంటూ నెటిజన్లు లవ్, హార్ట్ ఎమోజీలు పోస్ట్ చేస్తున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

