Bride Jump with Girlfriend: ఓర్నీ పెళ్లైన తెల్లరే.. ప్రియురాలితో పెళ్లికూతురు జంప్..! వైరల్ అవుతున్న వీడియో…

పెళ్లైన మొదటి రోజునే భార్య పారిపోవడంతో భర్తకు గుండెపోటు వచ్చిన ఘటన కేరళలో జరిగింది. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో వివాహం అయిన మరుసటి రోజే భార్య ప్రియురాలితో కలిసి వెళ్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న భర్తకు గుండెపోటు వచ్చింది.

Bride Jump with Girlfriend: ఓర్నీ పెళ్లైన తెల్లరే.. ప్రియురాలితో పెళ్లికూతురు జంప్..! వైరల్ అవుతున్న వీడియో...

|

Updated on: Nov 11, 2021 | 8:53 AM

పెళ్లైన మొదటి రోజునే భార్య పారిపోవడంతో భర్తకు గుండెపోటు వచ్చిన ఘటన కేరళలో జరిగింది. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో వివాహం అయిన మరుసటి రోజే భార్య ప్రియురాలితో కలిసి వెళ్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న భర్తకు గుండెపోటు వచ్చింది. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా యాంజియోప్లాస్టీ చేశారు. త్రిస్సూర్‌లోని చెర్పు సమీపంలోని పజువిల్‌కు చెందిన 23 ఏళ్ల మహిళకు చవక్కాడ్‌కు చెందిన ఓ వ్యక్తితో అక్టోబర్ 25న పెళ్లైంది. తర్వాత రోజున భార్యాభర్తలు బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకు వెళ్లిన తర్వాత భర్త మొబైల్ నుంచి ప్రియురాలికి ఫోన్ చేసి రమ్మని చెప్పింది భార్య. తర్వాత బయటకు వెళ్లివస్తానని భర్తతో చెప్పి వెళ్లిపోయింది. భార్య కోసం అతను సాయంత్రం వరకు బ్యాంకు వద్దే వేచి చూశాడు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆరు రోజుల తర్వాత మదురైలో ఆమెతోపాటు ఆమె ప్రియురాలిని పట్టుకున్నారు. వారిని విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లికి ముందే తన ప్రియురాలితో కలిసి పారిపోవాలనుకున్నానని కానీ తన తల్లిదండ్రుల ఇచ్చే బంగారు ఆభరణాల కోసం వేచి చూశానని చెప్పింది. ఆమె ప్రియురాలితో కలిసి త్రిసూర్‌ నుంచి చెన్నైకి రైలు టికెట్‌ బుక్‌ చేసినట్లు విచారణలో తేలింది. కానీ రైలులో వెళ్లకుండా బస్సులో కొట్టాయంకు వెళ్లారు. మరుసటి రోజు చెన్నైకి రైలు ఎక్కారు. చెన్నై నుంచి మధురై వెళ్లి అక్కడ ఓ హోటల్‎లో బస చేశారు. వారు అక్కడ ఒక రోజు గడిపారు.

టూవీలర్‌పై ఎర్నాకులం వెళ్లి 10 రోజుల పాటు అడ్వాన్స్‌ చెల్లించి వస్తువులు అక్కడే ఉంచి మళ్లీ మధురైకి వచ్చారు. బాలికలు మదురైలో వస్త్ర దుకాణాల్లో ఉద్యోగాలు చేస్తూ తమ జీవితాన్ని గడపాలని ప్లాన్ చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆ మహిళ ప్రియురాలు కూడా కొత్తగా పెళ్లయిన మహిళేనని, పెళ్లి కోసం అందిన బంగారు ఆభరణాలను తీసుకుని పారిపోవాలని అనుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ విషయం తెలుసుకున్న భార్తకు గుండెపోటు వచ్చింది.

మరిన్ని చూడండి ఇక్కడ: Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Ram Charan look in RRR: ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్న ఫొటోస్…

Sreeleela: ఎట్రాక్ట్ చేస్తున్న అందాల చందమామ శ్రీలీల లేటెస్ట్ ఫోటోస్…

Follow us
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..