బుర్ఖా వేసుకుని బ్యాంక్ కు వెళ్ళాడు.. అడ్డంగా బుక్ అయ్యాడు.. అసలు ఏం జరిగిందంటే ??

బుర్ఖా వేసుకుని బ్యాంక్ కు వెళ్ళాడు.. అడ్డంగా బుక్ అయ్యాడు.. అసలు ఏం జరిగిందంటే ??

Phani CH

|

Updated on: Feb 08, 2023 | 9:49 AM

మాములోల్లు బ్యాంకుల అకౌంటు తెర్సుడు కస్టం గాని .. శ్రీమంతులైనంక బ్యాంకును దొస్కునుడు ఈజీ అని నిన్నమొన్నైతున్న పెద్ద పెద్ద కంపిన్ల బాగోతం నుంచి.. మాల్యా తాతా దాకా ఎన్నో ముచ్చట్లు చూశ్నం గద. గసోంటోల్లను ఇన్సిపిరేషన్ తీస్కోకుంట..

మాములోల్లు బ్యాంకుల అకౌంటు తెర్సుడు కస్టం గాని .. శ్రీమంతులైనంక బ్యాంకును దొస్కునుడు ఈజీ అని నిన్నమొన్నైతున్న పెద్ద పెద్ద కంపిన్ల బాగోతం నుంచి.. మాల్యా తాతా దాకా ఎన్నో ముచ్చట్లు చూశ్నం గద. గసోంటోల్లను ఇన్సిపిరేషన్ తీస్కోకుంట … తెల్గు సినిమాల్ల హీరోలను ఇన్సిపిరేషన్ తీస్కన్న వో అమాయక పోరడు … కన్నంబా..రాజనాల కాలం నాటి ప్లానేస్కోని బ్యాంకు దొపిడికి పోయిండు. అటెంకేమైందో మీరే సూడుర్రి.. షీ షీ..ఇగో బుర్కేస్కోని ఉన్న బుర్క పిట్టలెక్కున్న పోరడ్ని సూస్తున్నరా.ఎన్కకు చేతులు కట్టేశి పోలీసైన పట్టుకున్నడు గద.. అప్పట్కే రొండుమాట్ల జనమంత గట్టిగ కోటింగిచ్చినట్టుండ్రు. బొక్కల్ల సున్నమంత రాలిపోయినట్టుంది. సమ్మగున్నదా తమ్మి..?

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అవి ఇవి ఎందుకని ఏకంగా రైలు పట్టాలనే కొట్టేసిన దొంగలు..

ప్రేమే లేదని.. ఎన్ని కథల్ చెప్పారమ్మా.. చివరికి ఎన్ని హృదయాలు పగిలాయో

Allu Arjun: ఫ్యాన్స్‌ దెబ్బకి.. బన్నీ జంప్‌.. ఫోటో షూట్‌ కూడా రద్దు

Rishab Shetty: మరో కాంతార2 వచ్చేస్తోంది !! అనౌన్స్ చేసిన రిషబ్‌

Waltair Veerayya: బాక్సాఫీస్ బద్దలంటే ఇదే ! చిరుకు కళ్లు తిరిగేంత లాభం !!

 

Published on: Feb 08, 2023 09:49 AM