వినాయకుడి చేతిలో లడ్డూ ఎత్తుకెళ్లిన దొంగలు !! అవాక్కయిన ఉత్సవ నిర్వాహకులు !! వీడియో
కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్లుగా ప్రస్తుత కాలం నడుస్తోంది. దొంగలు దేవుడికి కూడా భయపడే పరిస్థితులు కనబడ్డంలేదు. ఏమంటే ఆ దేవుడు కూడా ఓ దొంగే అంటున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి.
కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్లుగా ప్రస్తుత కాలం నడుస్తోంది. దొంగలు దేవుడికి కూడా భయపడే పరిస్థితులు కనబడ్డంలేదు. ఏమంటే ఆ దేవుడు కూడా ఓ దొంగే అంటున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి. అత్యంత పవిత్రంగా నిర్వహించే ఈ ఉత్సవాలను కూడా వదలట్లేదు దొంగలు. ఏకంగా వినాయకుడి చేతిలోని లడ్డూనే ఎత్తుకెళ్లిపోయారు ఈ దొంగలు. సాధారణంగా ఆలయాల్లో హుండీలు పగలగొట్టే దొంగలను చూశాం కానీ.. ఈ దొంగలు మరీ విడ్డూరం.. ఏకంగా వినాయకుడి చేతిలో పెట్టిన లడ్డూనే ఎత్తుకెళ్లిపోయారు.
మరిన్ని ఇక్కడ చూడండి: టూత్‌పేస్టుకు బదులు ఎలుకల మందుతో పళ్ళు తోముకున్న యువతి..!! చివరకు..?? వీడియో
Mi lite 5G: అదిరేటి ఫీచర్లతో సరికొత్త ఎమ్‌ఐ 11 లైట్ 5జీ.. అదిరిపోయిన ఫీచర్లు.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos