టూత్‌పేస్టుకు బదులు ఎలుకల మందుతో పళ్ళు తోముకున్న యువతి..!! చివరకు..?? వీడియో
టూత్ బ్రష్ పై టూత్ పేస్టుకు బదులు ఫెవికాల్ , షేవింగ్ క్రీమ్ లు పెట్టుకునే సీన్లను సరదాగా సినిమాల్లో చూస్తాం.. అయితే ఓ యువతి నిద్రమత్తులో టూత్ పేస్టుకు బదులుగా రాట్ పాయిజన్ పెట్టుకుని పళ్ళు తోముకుని ప్రాణాలు పోగొట్టుకుంది.
టూత్ బ్రష్ పై టూత్ పేస్టుకు బదులు ఫెవికాల్ , షేవింగ్ క్రీమ్ లు పెట్టుకునే సీన్లను సరదాగా సినిమాల్లో చూస్తాం.. అయితే ఓ యువతి నిద్రమత్తులో టూత్ పేస్టుకు బదులుగా రాట్ పాయిజన్ పెట్టుకుని పళ్ళు తోముకుని ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ముంబై ధారావికి చెందిన 18 ఏళ్ల యువతి టూత్‌పేస్ట్ అనుకుని ఎలుకల విషంతో పళ్ళు తోముకోవడంతో ఆదివారం మరణించింది. సెప్టెంబర్ 3 ఉదయం 10 గంటల సమయంలో అఫ్సానా ఖాన్ ఎప్పటిలాగే నిద్రలేచింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Mi lite 5G: అదిరేటి ఫీచర్లతో సరికొత్త ఎమ్‌ఐ 11 లైట్ 5జీ.. అదిరిపోయిన ఫీచర్లు.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos