Mi lite 5G: అదిరేటి ఫీచర్లతో సరికొత్త ఎమ్‌ఐ 11 లైట్ 5జీ.. అదిరిపోయిన ఫీచర్లు.. వీడియో
గెట్ రడీ ఫ్రెండ్స్.. ఎందుకంటే ఎమ్‌ఐ నుంచి కొత్త ఫోన్ వచ్చేస్తోంది. చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ షావోమీ తాజాగా 11 లైట్ సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది.
గెట్ రడీ ఫ్రెండ్స్.. ఎందుకంటే ఎమ్‌ఐ నుంచి కొత్త ఫోన్ వచ్చేస్తోంది. చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ షావోమీ తాజాగా 11 లైట్ సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. 11 లైట్ 5జీ ఎన్‌ఈ పేరుతో రానున్న ఈ స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నారు. ఈ ఫోన్ ఫీచర్లు అదిరిపోయేలా ఉన్నాయి. చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ షావోమి రోజుకో కొత్త ఫోన్‌తో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లో బిజీగా ఉన్న తల్లి.. 10వ అంతస్తు నుంచి పడిపోయిన కవల పిల్లలు.. వీడియో
Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ. 24వేల డిస్కౌంట్.. ఎక్కడ అంటే..?? వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos