స్టైల్‌గా బైక్‌ టర్న్‌ చేయాలనుకున్నాడు !! కానీ సీన్‌ కట్‌ చేస్తే !!

|

Aug 07, 2022 | 6:19 PM

ప్రస్తుత ఆధునిక సమాజంలో సోషల్ మీడియా అంటే యువతకు పిచ్చి పట్టుకుంది. కామెంట్లు, లైకులు, షేర్లు రావాలని ఎంత ప్రమాదకర విన్యాసాలైనా చేసేస్తున్నారు.

ప్రస్తుత ఆధునిక సమాజంలో సోషల్ మీడియా అంటే యువతకు పిచ్చి పట్టుకుంది. కామెంట్లు, లైకులు, షేర్లు రావాలని ఎంత ప్రమాదకర విన్యాసాలైనా చేసేస్తున్నారు. తమ ప్రాణాలకే కాదు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు తెస్తున్నారు. తాజాగా ఓ యువకుడు ఓ బైక్‌తో స్టంట్‌ చేయబోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. బైక్‌పై దూసుకొచ్చిన ఓ యువకుడు.. టర్నింగ్‌ వద్ద ఫుల్‌ స్పీడ్‌తో బైక్‌ టర్న్‌ చేయబోయాడు. ఈ క్రమంలో బైక్‌ ఒక్కసారిగా SKID అయింది. ఇలా SKID అయిన బైక్‌.. ఎదురుగా వస్తున్న ఓ కారు ముందుకు వెళ్లిపోయింది. ఇక వెంటనే అప్రమత్తమైన కారు డ్రైవర్‌.. బ్రేక్‌ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఇందుకు సంబంధించిన వీడియోనే బైక్‌ మీద ఉన్న యువకుడి ఫ్రెండ్స్‌.. ఇదేదో పెద్ద స్టంట్‌లా.. రోడ్డు పక్కకు నిలబడి తమ సెల్‌ఫోన్‌లో రికార్డు చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Naga Chaitanya: ‘మళ్లీ ప్రేమలో పడతా..’ ఓపెన్‌గా చెప్పిన నాగచైతన్య

Naga Chaitanya: సమంత విషయం లో విసిగిపోయాను.. చైతు షాకింగ్ కామెంట్స్..

అంతలా కష్ట పడ్డారు కనుకే.. సూపర్ హిట్‌ ఫలితం దక్కింది

డైరెక్టర్‌పై పడి ఏడవడాన్నే చూస్తున్నారు.. అక్కడ జరిగింది వేరు !!

Published on: Aug 07, 2022 06:19 PM