Viral: కుక్క-పిల్లి ప్రేమ కథ !! ‘వారి ప్రేమకు అడ్డురాకండి’
కొంత మంది తమ పెంపుడు జంతువులపై అమితమైన ప్రేమానురాగాలు కురిపిస్తుంటారు. చూసే వారికి ఎబ్బెట్టుగా అనిపించినా.. వారిలోని జంతుప్రేమ కొన్నిసార్లు తర్కాన్ని సైతం పక్కనపెట్టేస్తుంది.
కొంత మంది తమ పెంపుడు జంతువులపై అమితమైన ప్రేమానురాగాలు కురిపిస్తుంటారు. చూసే వారికి ఎబ్బెట్టుగా అనిపించినా.. వారిలోని జంతుప్రేమ కొన్నిసార్లు తర్కాన్ని సైతం పక్కనపెట్టేస్తుంది. పెంపుడు జంతువుల కోసం లక్షల రూపాయలు దారపోసి తమ బెడ్‌రూంలో, పెట్ యానిమల్స్ కోసం ప్రత్యేకంగా బెడ్‌లను కూడా ఏర్పాటుచేసుకునేవారు లేకపోలేదు. ఐతే తన పెంపుడు కుక్క కోసం ఈ యజమాని చేసిన పని బహుశా ఈ ప్రపంచంలో మరెవ్వరూ చేసి ఉండరు. వీటిపై చూపించే ప్రేమ హద్దులు మీరితే ఇదిగో ఇలానే ఉంటుంది. తన పెంపుడు కుక్క ఎదురింట్లో ఉంటున్న పిల్లితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందనే విషయాన్ని గ్రహించిన సదరు యజమాని ఎలాగైనా ఆ ప్రేమికులను కలపాలని గట్టిగానే నిర్ణయించుకుంది. అందుకు పెద్ద లేఖ కూడా రాసింది. ప్రేమ లేఖ కాదండోయ్. ప్రేమ అనుమతి కోసం పక్కింటి పిల్లిగారి యజమానికి రాసింది..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్టైల్‌గా బైక్ టర్న్ చేయాలనుకున్నాడు !! కానీ సీన్ కట్ చేస్తే !!
Naga Chaitanya: ‘మళ్లీ ప్రేమలో పడతా..’ ఓపెన్‌గా చెప్పిన నాగచైతన్య
Naga Chaitanya: సమంత విషయం లో విసిగిపోయాను.. చైతు షాకింగ్ కామెంట్స్..
అంతలా కష్ట పడ్డారు కనుకే.. సూపర్ హిట్ ఫలితం దక్కింది
డైరెక్టర్‌పై పడి ఏడవడాన్నే చూస్తున్నారు.. అక్కడ జరిగింది వేరు !!