అంతలా కష్ట పడ్డారు కనుకే.. సూపర్ హిట్ ఫలితం దక్కింది
ఒకప్పట్లా కాదు..! ఇప్పుడు హీరోగా కనిపించడం.. కొనసాగడం... సక్సెస్ అవడం అంటే! అప్పుడంటే.. హీరోలందరూ గెటప్‌లలో వేరియేషన్ లేకుండా తనకొచ్చిన సినిమాలు చేసుకుంటూ పోయేవారు.
ఒకప్పట్లా కాదు..! ఇప్పుడు హీరోగా కనిపించడం.. కొనసాగడం… సక్సెస్ అవడం అంటే! అప్పుడంటే.. హీరోలందరూ గెటప్‌లలో వేరియేషన్ లేకుండా తనకొచ్చిన సినిమాలు చేసుకుంటూ పోయేవారు. కాని ఇప్పుడు అలా కాదు..! హీరోలందరూ సినిమా సినిమాకు వేరియేషన్ చూపించాల్సి వస్తోంది. క్రాఫ్, బియర్డ్ దగ్గర నుంచి క్లోత్స్ వరకు… చేంజోవర్ కంపల్‌సరీ గా మారిపోయింది. క్యారెక్టర్కు తగ్గట్టు.. బాడీని చాలా తక్కువ టైంలోనే షేప్ చేయాల్సి వస్తోంది. ఈ విషయాల్లో పక్కాగా.. కమిట్మెంట్ అండ్ ప్రొఫషనల్‌గా ఉండాల్సి వస్తోంది. అయితే తాజాగా కళ్యాణ్ రామ్ కూడా.. చాలా తక్కువ టైంలోనే వీటిలో వేరియన్స్ చూపించి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు కళ్యాణ్ రామ్ కాస్త చబ్బీగా ఉన్నట్టు అనిపించేవారు. కాని పూరీ ఇజం సినిమాలో సిక్స్ ప్యాక్ చూపించి నందమూరి ఫ్యాన్స్ తో పాటు అందర్నీ స్టన్ అయిపోయేలా చేశారు. ఇక అప్పటి నుంచి అదే లుక్‌లో స్లిమ్ అండ్ డైనమిక్‌గా కనిపించినప్పటికీ.. బింబిసార ముందు కరోనా టైంలో.. కళ్యాణ్ రామ్ కాస్త లావయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డైరెక్టర్‌పై పడి ఏడవడాన్నే చూస్తున్నారు.. అక్కడ జరిగింది వేరు !!