ఆ ఇంటిలో అర్ధరాత్రి అరుపులు… చాటుగా చూసినవాళ్లు షాక్
అర్థరాత్రి. చిమ్మచీకటి...ఊరంతా నిశ్శబ్దం...ఊరిబయట మాత్రం ఏదో శబ్దం.. ఎక్కడో నక్కల ఊలలు....ఆ ఇంట్లో మాత్రం ఏవోవో వింత అరుపులు.. యంత్రం..తంత్రం..మంత్రం... ఎదురుగా దీపం......దీపం మధ్యలో ఎర్రటి నిమ్మకాయలు....నిమ్మకాయలకు అటు ఇటుగా..ఎవరివో ఫోటోలు...అక్కడున్నవారి గెటప్ చూస్తే అతి భయంకరం...చూసే ధైర్యం చేశావో....అంతమవుతావు..అన్నంత డేంజర్‌గా ఉందక్కడి సిట్చువేషన్...
ఈ భయానక వాతావరణం కర్నూలు జిల్లా వెల్దుర్ది మండలం చెరుకుల పాడు క్రాస్‌రోడ్‌లో చోటు చేసుకుంది. చూస్తేనే అర్థమవుతోంది అక్కడేదో చేతబడిలాంటిదేదో జరిగిందని.. ఊరిబయట ఉన్న ఓ ఇంట్లో ఈ తంతగమంతా జరిగింది. ఫోటోలెవరిలో తెలియవు. వారినే ఎందుకు టార్గెట్ చేశారో తెలియదు. చేతబడిలో ఇదో టైపాఫ్ క్షుద్రపూజ. మొత్తం నలుగురి ఫోటోలను పెట్టి అర్థరాత్రి పూజలు చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కానీ ఎందుకు చేశారన్నదే తెలియదు…గుప్తనిధులు కోసమా..లేక ఎవరినో బలిచ్చేందుకు జరిగిన పూజలా…అన్న అనుమానాలతో స్థానిక ప్రజలకు నిద్రపట్టడంలేదు. అయితే మరో టాక్ కూడా వినిపిస్తోంది. పుట్టెడు అప్పులతో నిండా మునిగిన ఓ వ్యక్తి ఈ క్షుద్రపూజలు చేసినట్లుగా సమాచారం అందుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్యాంకింగ్‌లో కొత్త టెక్నాలజీ ఫేస్ పే గురించి తెలుసా
తండ్రి ప్రేమ అంటే ఇదేనేమో.. గుండెల్ని పిండేసే స్టోరీ
క్రేజీ అప్‌డేట్! బుర్జ్ ఖలీఫాపై.. పవన్ కల్యాణ్ “హరిహర” ట్రైలర్ రిలీజ్
AI ఆస్పత్రి.. రోబోలే డాక్టర్లు, నర్సులు.. ఎక్కడంటే ??
గాల్లో విమానం.. పైలట్ లేకుండా ప్రయాణం..

ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో

పెళ్లి రోజు వధువు షాకింగ్ ట్విస్ట్.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు

కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్ వీడియో

బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్

హనీమూన్లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో

యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో

70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో
