అకస్మాత్తుగా మరణించింది గోవు.. కన్నీరు పెట్టిన లేగ దూడ..

అకస్మాత్తుగా మరణించింది గోవు.. కన్నీరు పెట్టిన లేగ దూడ..

Phani CH

|

Updated on: Nov 25, 2022 | 9:27 AM

భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. రెండు దశాబ్ధాలుగా గ్రామస్తులతో కలిసి పెరిగిన గోవు సెడన్ గా చనిపోయింది.

భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. రెండు దశాబ్ధాలుగా గ్రామస్తులతో కలిసి పెరిగిన గోవు సెడన్ గా చనిపోయింది. 20ఏళ్లుగా గ్రామస్తులు ఆప్యాయంగా చూసుకొనే ఆవు చనిపోవడంతో తీవ్ర విచారం వ్యక్తం చేశారు సుజాతనగర్ వాసులు. ఘనంగా అంత్యక్రియులు నిర్వహించి గోవుపై వారికి ఉన్న ప్రేమను చాటుకున్నారు. గ్రామంలో గత రెండు దశాబ్దాల క్రితం బొడ్రాయి పండుగ సందర్భంగా ఓ రైతు ఆవును గ్రామానికి అప్పగించాడు. ఆరోజు నుంచి ఆ ఆవును దేవుడి గోవుగా మండల ప్రజలు కొలుస్తున్నారు. దాని బాగోగులు గ్రామస్తులే చూసుకుంటున్నారు. కొన్ని నెలల క్రితం ఆ ఆవుకి అందమైన లేగ దూడ కూడా పుట్టింది. ఇంతలోనే ఏమైందో తెలియలేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మూకుమ్మడిగా వీధి కుక్కల దాడి.. రెప్పపాటులో తప్పించుకున్న చిన్నారి.. షాకింగ్ వీడియో !!

ఫిఫా ప్రపంచకప్ ఫీవర్‌.. మ్యాచ్ చూసేందుకు ఏకంగా ఓ ఇంటి కొనుగోలు !!

అవతార్ 2.. అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్స్.. ఒక్కో టికెట్ ధర ఎంతంటే ??

జంబలకడి జారు మిఠాయా పాటతో.. అన్నకు తమ్ముడి బర్త్‌ డే విషెస్

యశోద మూవీకి కోర్టు ఝలక్.. ఒటీటీ రిలీజ్‌ పై స్టే..

 

Published on: Nov 25, 2022 09:27 AM