మూకుమ్మడిగా వీధి కుక్కల దాడి.. రెప్పపాటులో తప్పించుకున్న చిన్నారి.. షాకింగ్ వీడియో !!
చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేస్తోన్న ఘటనలు ఇటీవల బాగా పెరిగిపోయాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో తాజాగా మరోసారి అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సారి చిన్నారి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడింది.
చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేస్తోన్న ఘటనలు ఇటీవల బాగా పెరిగిపోయాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో తాజాగా మరోసారి అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సారి చిన్నారి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడింది. ఘజియాబాద్‌లోని 11 ఏళ్ల బాలికపై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసేందుకు ప్రయత్నించాయి. ఆ చిన్నారి తన అపార్టమెంట్ కమ్యూనిటీ నుంచి బయటకు వెళ్లగా ఒకేసారి ఓ కుక్కల గుంపు ఆమె మీదకు దూకాయి. ఇది గమినించిన ఆ బాలిక వెంటనే పరుగులు పెట్టింది. ఎక్కడా ఆగకుండా తన అపార్టమెంట్స్ కమ్యూనిటీ గేట్‌లోకి ఆ చిన్నారి వెళ్లిపోవటంతో ఆ కుక్కల బారి నుంచి తప్పించుకోగలిగింది. ఆమె ఇలా గేట్‌లోకి రాగానే వెంటనే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది బయటకు వచ్చారు. దీంతో ఆ క్కుక్కలు తోక ముడిచి వెనుదిరిగాయి. ఆ బాలిక ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రమాదంలో చిక్కకునేదీ. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో వైరల్‌గా మారాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫిఫా ప్రపంచకప్ ఫీవర్.. మ్యాచ్ చూసేందుకు ఏకంగా ఓ ఇంటి కొనుగోలు !!
అవతార్ 2.. అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్స్.. ఒక్కో టికెట్ ధర ఎంతంటే ??
జంబలకడి జారు మిఠాయా పాటతో.. అన్నకు తమ్ముడి బర్త్ డే విషెస్
యశోద మూవీకి కోర్టు ఝలక్.. ఒటీటీ రిలీజ్ పై స్టే..
Mahesh Babu: “లవ్ యూ నాన్న” మహేష్ ఎమోషనల్ లెటర్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

