Viral Video: మార్నింగ్ వాక్‌కు వెళ్లిన మహిళ.. వెనక నుంచి వచ్చిన ఓ వ్యక్తి..

బెంగళూరులో శుక్రవారం మార్నింగ్ వాక్‌కు వెళ్లిన ఓ మహిళపై అత్యాచారయత్నం జరిగింది జరిగింది. తెల్లవారుజామున 5 గంటలకు జరిగిన ఈ ఘటన ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.  కేసు నమోదు చేసుకున్న బెంగళూరు సౌత్ పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Viral Video: మార్నింగ్ వాక్‌కు వెళ్లిన మహిళ.. వెనక నుంచి వచ్చిన ఓ వ్యక్తి..

|

Updated on: Aug 05, 2024 | 2:38 PM

బెంగళూరులో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన మహిళతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు.  ఫ్రెండ్‌ కోసం ఎదురుచూస్తుండగా.. ఆమెను పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దుండగుడి నుంచి తప్పించుకుని మహిళ పరుగులు తీసింది. ఆమెను కొంత దూరం ఫాలో అయిన ఆ వ్యక్తి తిరిగి వెనక్కి వచ్చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్‌లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow us
మార్నింగ్ వాక్‌కు వెళ్లిన మహిళ.. వెనక నుంచి వచ్చిన ఓ దుండగుడు...
మార్నింగ్ వాక్‌కు వెళ్లిన మహిళ.. వెనక నుంచి వచ్చిన ఓ దుండగుడు...
ఆలయంలో శివలింగం కనిపించకుండా గోడకట్టేసిన ముగ్గురు మహిళలు ఎందుకంటే
ఆలయంలో శివలింగం కనిపించకుండా గోడకట్టేసిన ముగ్గురు మహిళలు ఎందుకంటే
ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో 3వ స్థానానికి భారత్.. మోదీ ఏమన్నారంటే..
ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో 3వ స్థానానికి భారత్.. మోదీ ఏమన్నారంటే..
ఇమ్యూనిటీని పెంచే బెస్ట్ యోగాసనాలు ఇవే.. డోంట్ మిస్!
ఇమ్యూనిటీని పెంచే బెస్ట్ యోగాసనాలు ఇవే.. డోంట్ మిస్!
మనసులో మాట బయట పెట్టిన ఐశ్వర్య రాజేష్
మనసులో మాట బయట పెట్టిన ఐశ్వర్య రాజేష్
ఈ ఫొటోలో ఉన్న క్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?
ఈ ఫొటోలో ఉన్న క్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?
9 ఏళ్లలో 23 మ్యాచ్‌లు.. కట్ చేస్తే 37 బంతుల్లో టీమిండియాను.!
9 ఏళ్లలో 23 మ్యాచ్‌లు.. కట్ చేస్తే 37 బంతుల్లో టీమిండియాను.!
కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రకృతి విలయం.. ఎలా సాయం చేయాలంటే..
కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రకృతి విలయం.. ఎలా సాయం చేయాలంటే..
నెగెటివ్‌ థింకింగ్ ఎంత ప్రమాదమో తెలుసా.. గుండె జారి పోతుందట!
నెగెటివ్‌ థింకింగ్ ఎంత ప్రమాదమో తెలుసా.. గుండె జారి పోతుందట!
బ్రహ్మ పురోహితుడిగా మారి శివపార్వతులకు పెళ్లి చేసిన ఆలయం ఎక్కడంటే
బ్రహ్మ పురోహితుడిగా మారి శివపార్వతులకు పెళ్లి చేసిన ఆలయం ఎక్కడంటే