Pig vs Bear Video: పందుల కంచెలోకి ఎలుగుబంటి.. ఒక్కసారిగా మీద పడ్డ వరాహాలు. ఎలుగు ఎం తక్కువ మరి..! వీడియో వైరల్..
తమ కంచెలోకి వచ్చిన ఎలుగుబంటికి చుక్కలు చూపించాయి వరాహాలు. మా ఎన్ క్లోజర్ కే వస్తావా అంటూ.. ఎలుగు బంటికి చుక్కలు చూపించాయి. ఇక ఎలుగు బంటికి ఏం అర్ధం కాలేదు. రెండు వరాహాలు ఒకేసారి దాడిచేయడంతో అది ఖంగుతింది. మొదట ఎలుగు బంటి కూడా పోరాడింది.
తమ కంచెలోకి వచ్చిన ఎలుగుబంటికి చుక్కలు చూపించాయి వరాహాలు. మా ఎన్ క్లోజర్ కే వస్తావా అంటూ.. ఎలుగు బంటికి చుక్కలు చూపించాయి. ఇక ఎలుగు బంటికి ఏం అర్ధం కాలేదు. రెండు వరాహాలు ఒకేసారి దాడిచేయడంతో అది ఖంగుతింది. మొదట ఎలుగు బంటి కూడా పోరాడింది. కానీ కాసేటికి వీటితో గెలవలేనని అర్థమై, బాబోయ్.. వీటితో నాకేందుకు అనుకుందో.. కానీ.. వెంటనే కంచె ఎక్కి బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి పారిపోయింది. ఇక మీకు దండంరా బాబు.. అంటున్నట్లు అక్కడి నుంచి వెనుక్కు తిరిగి చూడకుండా పారిపోయింది. అమెరికాలోని ఓ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !
Raashi Khanna shocking: అలాంటి పనులకే హీరోయిన్ కావాలా…రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్..
అయ్యాయో పాపం.. అమ్మాయి ముందు పరువు పాయే..! మైకేల్ జాక్సన్ స్టెప్ వేద్దామనుకున్నాడు సీన్ రివర్స్…
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

