మా దూడకు పుట్టినరోజు.. భోజనాలకు రండి… ఇన్విటేషన్ అదిరిపోలా
మూగజీవాల పట్ల కొందరి ప్రేమ అపారం.. వాటిని కన్న బిడ్డల్లా చూస్తూ ప్రేమను పంచుతుంటారు.. ముఖ్యంగా కుక్క, పిల్లి, పక్షులలో అయితే చిలుకలు, పావురాళ్లు ఇలా ఎవరికి నచ్చిన వాటిని వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లోనైతే పాడిపశువులను కుటుంబసభ్యుల్లో ఒకరిగా చూసుకుంటారు. ఇప్పటికీ కొందరు గోవును తమ కన్న బిడ్డలా పెంచుకుని మనుషులకు జరిగినట్టుగానే వాటికి సైతం వేడుకలు నిర్వహిస్తూ ప్రేమను చాటుకుంటున్నారు.
మూగజీవాల పట్ల కొందరి ప్రేమ అపారం.. వాటిని కన్న బిడ్డల్లా చూస్తూ ప్రేమను పంచుతుంటారు.. ముఖ్యంగా కుక్క, పిల్లి, పక్షులలో అయితే చిలుకలు, పావురాళ్లు ఇలా ఎవరికి నచ్చిన వాటిని వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లోనైతే పాడిపశువులను కుటుంబసభ్యుల్లో ఒకరిగా చూసుకుంటారు. ఇప్పటికీ కొందరు గోవును తమ కన్న బిడ్డలా పెంచుకుని మనుషులకు జరిగినట్టుగానే వాటికి సైతం వేడుకలు నిర్వహిస్తూ ప్రేమను చాటుకుంటున్నారు. తమ గోమాతకు పుట్టిన ఆవు దూడకు పుట్టినరోజు వేడుక ఘనంగా నిర్వహించి ఇరుగుపొరుగు వారిని ఆశ్చర్యపోయేలా చేసింది ఓ కుటుంబం. కార్యక్రమానికి హాజరైన వారంతా దూడను ఆశీర్వదించి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Arunachal Pradesh: అరుణాచల్ లోని భూభాగాలకు కొత్త పేర్లు పెట్టిన చైనా
ఎక్కువ సేపు సాక్స్ వేసుకుని ఉంటున్నారా.. ఈ అలెర్ట్ మీకే
కామెర్లను నయం చేసే దివ్య ఔషధం !! మరెన్నో లాభాలు !!
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్ తాగండి.. లాభాలు చూసి ఆశ్చర్యపోతారు
ఆఖరికి అమెరికా అధ్యక్షుడి విమానాన్నీ వదల్లేదు.. దొంగా.. దొంగా..