చాక్లెట్‌ కోసం నదినే ఈదాడు !! చివరికి ఏమైందంటే ??

Phani CH

Phani CH |

Updated on: Apr 26, 2022 | 9:59 AM

ఒక్క చాక్లెట్ కోసం బాలుడు పెద్ద సాహసమే చేశాడు. ఏకంగా నదినే ఈదుకుంటూ సరిహద్దులు దాటి వచ్చాడు. చివరికి జైలుపాలయ్యడు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులోని షాల్డా నది సమీప గ్రామానికి చెందిన బాలుడు ఇమాన్ హొసైన్‌కు భారత్‌లో దొరికే చాక్లెట్లు అంటే ఎంతో ఇష్టం.

ఒక్క చాక్లెట్ కోసం బాలుడు పెద్ద సాహసమే చేశాడు. ఏకంగా నదినే ఈదుకుంటూ సరిహద్దులు దాటి వచ్చాడు. చివరికి జైలుపాలయ్యడు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులోని షాల్డా నది సమీప గ్రామానికి చెందిన బాలుడు ఇమాన్ హొసైన్‌కు భారత్‌లో దొరికే చాక్లెట్లు అంటే ఎంతో ఇష్టం. వాటిని తినాలని కోరిక కలిగినప్పుడల్లా నదిని ఈదుకుంటూ త్రిపుర సిపాహీజలా జిల్లాలోని కలామ్‌చౌరా గ్రామానికి వచ్చి చాక్లెట్లు కొనుక్కుని వచ్చిన దారినే వెళ్తుండేవాడు. ఏప్రిల్‌ 13న మరోసారి చాక్లెట్ల కోసం వచ్చిన బాలుడు బీఎస్ఎఫ్ సిబ్బంది కళ్లలో పడ్డాడు.. బాలుడిని పట్టుకున్నవారు స్థానిక పోలీసులకు అప్పగించారు. బాలుడిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా 15 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సూపర్‌ బామ్మ !! 11 రకాల వాహనాలను అలవోకగా నడిపేస్తుంది !!

మహిళకు స్కాన్‌ చేసిన డాక్టర్లు.. రిపోర్ట్స్ చూడగా మైండ్ బ్లాంక్ !!

నిరుపేద త‌ల్లికిచ్చిన మాట నిలబెట్టుకున్న ట్రాఫిక్ పోలీస్‌ !! ఏం చేశాడంటే ??

నెట్టింట నవ్వులు పూయిస్తున్న కోతిపిల్ల !! బాల్యం గుర్తుకొస్తుందంటున్న నెటిజన్లు

AP: ఇంగ్లీష్ ఇరగదీస్తున్న ఏపీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు.. వీరి స్లాంగ్ వింటే మతిపోవాల్సిందే

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu