Viral Video: ప్లాస్టిక్‌ కవర్‌ ధర 5లక్షల..!! ఇంతకీ ఆ కవర్ ఎందుకు అంత ఖరీదో తెలిస్తే షాక్ అవుతారు.. వీడియో

|

Aug 09, 2021 | 1:44 PM

సాధారణంగా వేలంలో కొన్నిసార్లు మామూలు వస్తువులు మన ఊహకందని రేట్లకు అమ్ముడై మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. ఒక్కోసారి విలువైన వ‌స్తువులు అనుకున్న దాని కంటే తక్కువ మొత్తానికి సేల్‌ అవుతుంటాయి.